•  

యాక్టివ్ పార్ట్ మహిళలే చూపితే.....మగాడు మటాష్...!

Women too show off their Sex drive!
 
సాధారణంగా పురుషులే సెక్స్ ను అధికంగా వాంఛిస్తారనే భావనలున్నాయి. ఉండటమే కాదు, వాస్తవం కూడాను. పడకగదిలో పూర్తి పై చేయి మగాడిదే. రతి క్రీడలో ఎ టు జడ్ నిర్వహణే కాదు. మరి మహిళలను సంతృప్తి పరచే భాధ్యత కూడా పూర్తిగా పురుషులదే...అనుకుంటున్నారా? అలా ఎందుకు భావించాలి? మహిళలు కూడా రతిక్రీడకు వచ్చేసరికి అసమాన్య చొరవ ప్రదర్శించవచ్చు. కాని ఎలా? సెక్సాలజిస్టు డా. దీపక్ అరోరా మేరకు పురుషులు తమ భార్యలను సెక్స్ కొరకు ఉపయోగిస్తారు. భార్యలు మగవారి నుండి ప్రేమను ఆశిస్తారు. మగవారే పడకగదిలో యాక్టివ్ పార్ట్ ఎందుకు తీసుకోవాలి? మహిళలు సైతం చొరవ చూపించి రతి క్రీడను మరింత ఆహ్లాదం చేయవచ్చు. ఎలా? మహిళ కూడా యాక్టివ్ పార్ట్ తీసుకుని సమానంగా ఆసక్తి చూపిస్తే, ఆ క్రీడ ఇరువురిని మరింత దగ్గరకు చేరుస్తుంది. సెక్స్ సంబంధాలు మరింత బలపడతాయి.

మరో సెక్సాలజిస్టు డా. గీతు భరద్వాజ్ మేరకు గతంలో సెక్స్ చొరవ చూపటం మగవారి ప్రత్యేక హక్కు. నేడు కొత్తగా వస్తున్న వివిధ సెక్స్ టెక్నిక్ లతోను, ఉద్రేకపరిచే పద్ధతులతోను మహిళలు కూడా తమ సెక్స్ అప్పీలును పెంచేసి రతిక్రీడకవసరమైన ఉత్తేజాన్ని కలిగించవచ్చు. ఒక్కసారి మహిళలు తమ పడకగది చర్యల్లో సాధికారం తీసుకుంటే ఇక వారు పురుషులను సెక్స్ ఆధిక్యతలోనే కాదు పూర్తి క్రీడలో సామర్ధ్యాన్ని చూపగలరు. ఇందుకుగాను మహిళలు ఏం చేయాలి ?

మగవారు సెక్స్ కు ముందర ముందస్తు చర్యలకు సమయం తీసుకోరు. అలాంటపుడు మహిళలు తాము ఫోర్ ప్లే కు ప్రాధాన్యతనిచ్చి వారిపై ఆధిపత్యం వహించవచ్చు.

ఉద్రేక పరిచే చర్యలు తీవ్రంగానే వుండాలి. అపుడే పురుషుడు భాగస్వామి పూర్తిగా ఛార్జ్ అయినట్లు భావిస్తూంటాడు. మూడ్ ను చెడగొట్టే కుకింగ్ లాంటి పనులను ఆ సమయంలో పెట్టుకోకండి.

మగవారి అభిరుచులను దృష్టిలో పెట్టుకొని వారికి ఆనందం కలిగే సెట్టింగులతో బెడ్ రూమ్ అలంకరణ చేయండి. డిమ్ లైట్లు, సువాసన భరిత ఆయిల్స్, సువాసనలు వెదజల్లే పూలు, సెంట్లు, రేకెత్తించే మ్యూజిక్, అన్నీ అమర్చి రతిక్రీడ భరిత రాత్రిని వారికి మీరే అందించండి.

పురుషుడిని ఆకర్షించే శరీరం కనపడే నైట్ గౌనులు, లుంగీలు, నైలాన్ డ్రస్సులు వాడి పురుషుడికి ఆ ఉద్దేశ్యం లేనప్పటికి కలిగించి ఆవేశపడేలా చేయండి. లోపలి శరీరం ఎంత అందంగా వున్నప్పటికి బయటి ఆకర్షణ లేనిదే చర్య సఫలంకాదు.

సంకోచాలు వదిలేయండి. రతిక్రీడకు ముందే అల్లరి పనులు చేయండి. ముద్దులు, మురిపాలు, గుసగుసలు, చిన్నపాటి కొరకటాలు లాంటి పనులు చేయండి. డిన్నర్ చేస్తున్నాడా, చేయిపట్టి నిమరండి. షర్టు లేకుండా బాత్ రూం షవర్ నుండి బయటకు వచ్చాడా? ఒక సర్ ప్రైజింగ్ కౌగిలి ఇచ్చేయండి. ఈ శారీరక చర్యలు బెడ్ రూమ్ లో చేసే సెక్స్ కు దోహదకారే కాదు. అత్యంత మధురమైన రతి క్రీడకు దోవతీస్తాయని సెక్సాలజిస్ట్ డా. రాయ్ భావిస్తారు.

వివిధ రకాలుగా ముద్దులు పెట్టి ఆశ్చర్య పరచండి. రతిక్రీడ తర్వాత కూడా ముద్దులు పెట్టి మీ నైపుణ్యాన్ని చాటుకోవచ్చు. క్రీడకు ముందు, తర్వాత కూడా ముద్దులు మంచి ఫలితాలనిస్తాయని డా. గీతు వివరిస్తారు.

అన్నిటికి మించి గర్భనిరోధక సాధనాల ధరింపుకు మొండి పట్టు పట్టకండి. వాటి ఆటంకాలు లేకుండా రతిక్రీడ మీకూ ఇష్టమేనని తెలుపండి. రతిక్రీడ మొదటి నుండి చివరి వరకు గర్భనిరోధక సాధనంపై పట్టుపడితే, రతిక్రీడ కంటే, తర్వాత జరిగే పరిణామాలపై మీ దృష్టి అధికంగా వుండి ఆనందాన్నివ్వదు.

English summary
Exchange naughty gestures: While men always boast of their sex drive through gestures like tickling, caressing, kissing, whispering and at times publicly displaying their affection, women too should try shedding their inhibitions and acting a bit naughty. While having dinner, women can try holding their mate's hands or giving them a surprise hug when he's shirtless right after a shower.
Story first published: Thursday, August 18, 2011, 15:58 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more