•  

మహిళలు సెక్స్‌ను ఎందుకు కోరుకుంటారు?

Why Women have Sex?
 
మహిళలు కేవలం కోరిక కారణంగానే సెక్స్‌లో పాల్గొనరట. అందుకు ఇతరేతర కారణాలు చాలా ఉన్నాయట. వాటికి రోమాన్స్‌తో సంబంధం లేదని సిండి మెస్టన్, డేవిడ్ బస్ చెప్పారు. బోర్‌ను తొలగించుకోవడానికి, పురుషుని నుంచి కాస్తా దయ పొందడానికి, తలనొప్పిని పోగొట్టుకోవడానికి మహిళలు రోమాన్స్‌లో పాల్గొంటారని వారు చెప్పారు. వారిద్దరు 200 కారణాలను క్రోడీకరించారు.

చాలా మంది పురుషులు మహిళలను ఏదో మేరకు లైంగికంగా ఆకర్షణీయంగా ఉన్నట్లు భావిస్తారని, మహిళలు పురుషులను అలా చూడరని పరిశోధనలో వెల్లడైందని ఆ రచయితలను ఉటంకిస్తూ టెలిగ్రాఫ్ రాసింది. ఈ పుస్తకం కోసం పరిశోధకులు 1,006 మంది మహిళలను ఇంటర్వ్యూ చేశారు. తొలనొప్పిని తగ్గించుకోవడానికని అంటూ అటువంటి కారణాలనే చాలా చెప్పారట. ఏ విధమైన గొడవలు లేకుండా కుటుంబం సాఫీగా సాగిపోవడానికి భాగస్వామితో బేరాలు ఆడడానికి అది ఉపయోగపడుతుందని 84 శాతం మంది అభిప్రాయపడ్డారట.

English summary
Women indulge in sex not for love and passion, but for various other "unromantic" reasons- including relieving themselves of boredom, out of pity for a man and even to cure a migraine headache-says a book.
Story first published: Tuesday, August 9, 2011, 16:39 [IST]

Get Notifications from Telugu Indiansutras