ప్రణాళిక లేని సెక్స్ కొత్త ఉత్సాహాన్నిస్తుంది | Unplanned Sex spices up love life | ప్రణాళిక లేని సెక్స్ కొత్త ఉత్సాహాన్నిస్తుంది - Telugu Indiansutras
రోజూ ఒకే రకంగా, ఒకే చోట రతిక్రీడ జరపడం వల్ల బోర్ కొట్టవచ్చు. పడకగదిలోకి వెళ్లగానే అలసటతో నిద్ర ముంచుకు రావచ్చు. అందువల్ల కొత్త దనాన్ని ఆచరించాలంటున్నారు నిపుణులు. ప్రణాళిక లేకుండా సెక్స్‌లో పాల్గొంటే జీవితంలో రోమాన్స్ వికసిస్తుందని చెబుతున్నారు. ముందు అనుకున్నట్లు కాకుండా అనూహ్య రీతిలో తన భాగస్వామిని సెక్స్‌కు పురికొల్పాలి. పడక గదిలో సెక్స్ బోర్ కొట్టకపోవచ్చు గానీ ఇతర ప్రదేశాలను ఎందుకు ఎంచుకోకూడదనేది ప్రశ్న.
జీవిత భాగస్వామిని ఊహించని రీతిలో కౌగలించుకోవాలి, ముద్దులతో ముంచెత్తాలి. గతంలోని సెక్స్ పొజిషన్స్ వద్దనుకుని కొత్తవాటిని ప్రయత్నించాలి. డర్డీ, గ్రాఫిక్ భాష వాడాల్సిన అవసరం లేదు. గత మధుర స్మృతులను నెమరేసుకోండి. లక్ష్యాలు పెట్టుకోకుండా మనసుకు తోచింది చేస్తూ వెళ్లాలి. సందర్భం లేకుండా కొత్తగా డ్రెస్ చేసుకోండి. ఫాంటసీలను పంచుకోండి. ప్రధానంగా మీరు ఏమనుకుంటున్నారో మీ భాగస్వాములతో పంచుకోవడానికి వెనకాడవద్దు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.