•  

ఆధునిక జంటలు కోరే హైటెక్ శృంగారం!

Start Orgasm With These Romance Ideas!
 
భాగస్వామికి ఆశ్చర్యం గొలిపేట్లు ఒక అనూహ్య రతిక్రీడ చేసేయాలనుకుంటున్నారా? సాధారణంగా చేసే బెడ్ రూమ్ చర్యలకు స్వస్తి పలకండి. నేటి ఆధునిక యువతులకు రతిక్రీడకంటే కూడా రోమాన్స్ పై అధిక ఆరాటం! మీరు వేగంగా బెడ్ రూమ్ చర్యలకు పాల్పడితే భాగస్వామి తీవ్రంగా మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ వేసే అవకాశాలు మెండుగా వున్నాయి. కనుక రతిక్రీడకు ముందు రొమాన్స్ మొదలెట్టండి.

రతిక్రీడకు సహకరించే ముద్దులు మురిపాలు.....
మీ శృంగార దేవతను వంటగదిలో వెనకనుండే చుట్టేయండి. తీపిగా వుండే స్ట్రాబెర్రీ, క్రీమ్, లేదా ఒక చాక్ లేట్ నోట్లో పెట్టేయండి. మీరు కూడా కలిసి షేర్ చేసుకోండి. కంటి సైగలతో కూడా రొమాన్స్ మొదలెట్టవచ్చు. మీ భాగస్వామి దృష్టిలో పడటానికి కంటి సైగలు సూచించదగ్గవే. వాస్తవానికి మహిళలు మగవారిని ఆకర్షించేందుకు వీటిని బాగా ఉపయోగిస్తారు. మీ భాగస్వామికి స్పర్శతో చక్కటి అనుభూతి కలిగించండి. శరీరాన్ని వశం చేసుకోండి. ఇక ఆమెకు మూడ్ వచ్చి ఆటోమేటిక్ గా రంగంలోకి దిగిందే. మరింత రొమాంటిక్ గా వుండటానికి మీరు అపుడే రంగంలోకి దిగకుండా తొడపై కూర్చోపెట్టుకోండి.

ఇద్దరూ కలిసి స్నానం చేయండి. ఇది కుదరకపోతే, మీరు బాత్ రూమ్ లో వుండి ఆమెను లోపలికి లాగేయండి. రోమాన్స్ తో రతిక్రీడ మొదలెట్టడం అందులోనూ బాత్ రూమ్ స్నానంతో ఎంతో మజా నిస్తుంది. రతిక్రీడ ఉత్తేజాన్నిచ్చేటందుకు ముందస్తు ఫోర్ ప్లే మొదలు పెట్టండి. మహిళలు ఫోర్ ప్లే ఎంతో ఇష్టపడతారు.

ఆమెకుగల తడసిన పొడవాటి వెంట్రుకలు తగిలిన వెంటనే మగాడిని జివ్వుమనిపిస్తుంది. అందునా ఉదయపు వేళ ఉద్రేకం. ఆకర్షణీయమైన లుంగీ ధరిస్తే మరింత త్వరగా అంగీకారం వస్తుంది. ఈ ఐడియాలు ప్రయత్నించి రొమాన్స్ తో కూడిన రతిక్రీడానుభూతులను సొంతం చేసుకోండి.

English summary
If you want to make a quick session of lovemaking then don't try the common and simple initiative measures. To make love, always be romantic as girls want romance more than orgasm. Directly jumping to a quick lovemaking session will show you as a desperate man. Following are simple ideas to start orgasm in a romantic way!
Story first published: Wednesday, August 24, 2011, 14:23 [IST]

Get Notifications from Telugu Indiansutras