•  

పడక సుఖంలో పురుషుడు కోరేది?

Men Love In Bed While Making Love?
 
లైంగిక చర్యలో పురుషులకు స్కలనం అయితే చాలు తృప్తి పడతారని మహిళలు తరచుగా భావిస్తూంటారు. అయితే పురుషుడి రతి చర్యకు వాస్తవంలో దీని సంబంధం లేదు. పురుషులు రతి చర్యలో తమకు ఉద్రేకం కలిగించే మరి కొన్ని అనుభవాలను కూడా కోరుకుంటారు. భాగస్వామితో సరసాలాడాలని జీవితం ఆనందమయం చేసుకోవాలని భావిస్తారు. అయితే, పురుషులు వాస్తవంగా పడక గదిలో కోరేదేమిటని పరిశీలిస్తే,

1. పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా సిగ్గుపడే టైపు అవడంతో పురుషుడు తనను వివిధ చర్యలతో స్వర్గం చూపే చెడు అమ్మాయిలు కావాలని కలకంటాడు. మగవారు సెక్స్ లో తమకు పిచ్చెక్కించేయాలని ఆడపిల్లలు ఎలా భావిస్తారో, మగాడు కూడా అదే రకంగా తనకో బ్యాడ్ గరల్ దొరికితే బాగుంటుందని భావిస్తాడు. అయితే, మగాడు భావప్రాప్తి పొంది, పొందానని తృప్తిగా తెలియచెప్పే యువతితో లైంగిక చర్యలు చేయటానికి మరింత ఇష్టపడతాడు.

2. మగాడు బెడ్ లో తాను భౌతికంగా స్పర్శించబడాలని భావిస్తాడు. పడకగదిలో యువతి తన వీపు, మెడ, చెవులు, భుజాలు, ఛాతీ అన్నీ నిమరాలని, ప్రేమతో కొరకాలని, గోళ్ళతో గిచ్చెయ్యాలని తనపై బరువుగా పడి వుండాలనే చర్యలను హాయిగా ఫీల్ అవుతాడు.

3. రతిక్రీడ తర్వాత పురుషుడు తన భాగస్వామినుండి రెస్పాన్స్ ఆశిస్తాడు. తాను చేసిన పనిని ఆమె మరో సారి ప్రోత్సహించాలని, ఆమె తృప్తి పడితే తనకు సంతోషమనే అహంకారాన్ని కలిగి వుంటాడు. కనుక, రతిక్రీడ తర్వాత ఆడవారు ఎలా భావించారో, అసలు ఏది ఇష్టపడ్డారు? ఏది ఇష్టపడలేదు అనే అంశాలు వివరించాలి.

4. పురుషులు ఊహల్లో విహరిస్తారు. నగ్నంగా వున్న శరీరాలను సైతం ఊహించుకుంటుంటారు.

5. బెడ్ లో తాము అనుకున్న రీతిలో వుండాలని కోరతారు. తాను అనుకుంటున్న డ్రెస్ లో వుంటే తానొక గ్రేట్ అని భావిస్తాడు. బెడ్ కి చేరేటపుడు మీ శరీర తాజాదనం సువాసనలు సైతం వారిని పిచ్చెక్కిస్తాయి.

6. మీరు అతనితో సంతోషంగా వున్నానని భావించాలని కోరతాడు. కొన్ని సార్లు యువతులే సెక్స్ చర్యల్లో ధాటీగా ముందుకు వచ్చి చేసెయ్యాలని భావిస్తాడు. ఆడది 'ఇంకా కావాలి' అని కోరుతూండటాన్ని మగవాడు ఇష్టపడతాడు.

7. నోటికి పని కల్పించండి. నోటితో చేసే సెక్స్ చర్యలు మగాడిని పిచ్చెక్కిస్తాయి. స్కలనానికి ముందు నోటితో సెక్స్ చేసేయటాన్ని మరవకండి.

8. కొన్ని సార్లుబెడ్ మీద చేసే చర్యల్లో పురుషులకు కొంత సలహాకూడా ఇవ్వవలసివస్తుంది. అతను ఏం చేయాలనేది చెప్పండి. మీరు కూడా అందులో పూర్తిగా పాల్గొని హాయిననుభవించండి.

9. పురుషులకు పడకలో కావలసింది పచ్చి బూతులు. ఒక చిన్న బూతు వాక్యం కొద్ది సెకండ్లలో అతన్ని విజృంభింప జేస్తుంది. కనుక మగాడిని రెచ్చగొట్టాలనేది సమర్ధవంతంగా ఉపయోగించండి.

10. పురుషుడు, యువతే పైన వుండి సెక్స్ చేయాలని కోరతాడు. అంతే కాదు కుక్కల సెక్స్ స్టైల్ కావాలని కూడా కోరతాడు. అతనికి పూర్తి ఆనందం కలిగించాలంటే, లేదా అతని నుండి పూర్తి ఆనందం మీరు పొందాలంటే ఈ భంగిమలు ప్రయత్నించండి. మహిళలకు కూడా ఈ చర్యలు ఉద్రేకాన్ని కలిగించేవే! 'నువ్ చేస్తానంటే.... నేనొద్దంటానా!' అనే మగాడితో ఇక ఆలస్యమెందుకు? కనుక సందేహించవద్దు.

English summary
Men love women on top lovemaking position. They also love doggy style lovemaking position. Try these lovemaking positions to give him full pleasure. It is also exciting for women so don't feel hesitated.
Story first published: Friday, August 12, 2011, 15:39 [IST]

Get Notifications from Telugu Indiansutras