1. ఒకే రకమైన సెక్స్ చర్యలతో పురుషులు పడకగదిలో వారు కోరే మజా మిస్ అయిపోతోందని భావించవచ్చు. వారు కొత్త భంగిమలతో, రతిక్రీడ సాగించాలని భావించవచ్చు. కొత్త రతిక్రీడా భంగిమలు పడకగదిలో ఉద్రేకపరచి ఎంతో నూతనోత్సాహాన్నిస్తాయి.
2. లేదంటే, పెళ్ళి తర్వాత లేదా పిల్లలు పుట్టిన తర్వాత మీరు లావై వుండవచ్చుననేది మరో కారణం కావచ్చు. మీ వంపుసొంపులు చూసి ఆకర్షణతో ఇప్పటివరకు వెంటపడిన మీ భర్త, బహుశ, మీ శరీరం నుండి ఇపుడు అసహ్యంగా బయటకు చూపిస్తున్న కొవ్వుకు భయపడి దూరం కావచ్చు. ఆ అధిక కొవ్వును కరిగించేయండి. శారీరక వంపుసొంపులతో మీ మగాడిని మీ వైపు ఆకర్షించేందుకు కష్టపడండి.
3. పిల్లలు పుట్టిన తర్వాత మీ జననాంగం బహుశ, చాలా లూజై వుండవచ్చు. కనుక మగాడికి రతి ఆనందాన్నివ్వకపోవచ్చు. దీనికి మార్గం - యోని మార్గాన్ని టైట్ చేయటానికి అవసరమైన ఎక్సర్ సైజులు వెంటనే చేయండి. మీతోనే విచ్చలవిడిగా సెక్స్ చేసుకునేలా చూడండి.
4. లేదా సెక్స్ క్రీడకై అతను మీ వద్దకు వచ్చినపుడు మీరు అనేక సార్లు తప్పుకుని వాయిదాలు వేసి వుండవచ్చు. దీంతో అతను రతిక్రీడ ఆనందాలలో మీకు ఆసక్తి తగ్గిందని భావిస్తూ వుండవచ్చు.
5. ఆఫీసులో అధిక పనితో అలసి సొలసి ఇంటికి వచ్చిన మగాడు మీతో సెక్స్ కార్యం కొరకు సిద్ధ పడకపోవచ్చు. ఇటువంటపుడు అతనికి మూడ్ తెప్పించాలంటే దగ్గర కూర్చొని మీరే పని మొదలెట్టండి. అతనిని ఒక చిన్న పిల్లవాడిలా సముదాయించి ప్రోత్సహించండి. ఆనందపరచండి. ఈ పని కొంచెం కష్టంతో కూడుకున్నదైనా, అతడు రిలాక్స్ అయి మీతో ఒక మంచి అనుభవాన్ని తాను ఆస్వాదించటమే కాక మీకూ అందిస్తాడు.
6. మొగుడు యాంటీ డిప్రెషన్ మందులు వాడుతూంటే, రతిక్రీడలో ఆసక్తి కోల్పోతున్నాడనే భావించవచ్చు. మెల్లగా ఈ మందులనుండి తప్పించాలి. సహజ మార్గాలలో అతను ఆనందించేలా ప్రయత్నించాలి. ఈ చర్యలతో అతను మంచిగా భావించటమే కాక బెడ్ లో మీకు మరింత సుఖాన్నివ్వగలడు.
ఒక్కటి గుర్తుంచుకోండి! ఆడవారితో పోలిస్తే, మగవారికి సెక్స్ అవసరాలు అధికమే! కనుక, ఇంకోసారి అతను మీ వద్దకు చేరితే, అతనిని అశ్రద్ధ చేయకండి. బహుశ, మీ ప్రవర్తనే అతను సెక్స్ లో ఆసక్తి కోల్పోటానికి ప్రధాన కారణం కావచ్చు.