బూతు చిత్రాల ప్రయోజనం అంతింత కాదయా అంటోంది ఒక సింగపూర్ అమ్మడు !బూతు వెల్లడింపు తర తరాలుగా లైంగిక స్వేఛ్ఛను చాటుతోంది. అదే కారణం చేత తక్కువగానూ చూడబడుతోంది. కాని బూతు సినిమాల ట్రిక్కులు కాపరాలు నిలబెడతాయనేది చాలా మందికి తెలియదు. చైనాలో స్టార్ ఆన్ లైన్ పత్రిక మేరకు, సింగపూర్ కు చెందిన ఒక మహిళా ఇంజనీర్ బూతు సినిమాల ట్రిక్కులు నేర్చుకొని తన వివాహం విచ్ఛిన్నం కాకుండా కాపాడుకున్నానంటోంది. సరిగ్గా ఎనిమిది సంవత్సరాల క్రిందట ఆస్ర్టేలియానుండి తన స్నేహితులొకరు పంపిన బూతు మేగజైన్ చదివి బూతు బొమ్మల సినిమాలు చూడటం మొదలెట్టింది.
ఇక, ఈమెకు బూతు ఫిలింలు చూడటం ఒక వ్యసనంగా మారింది. అయితే, ఈ వ్యసనంగా మారటమనేది సుమారు మూడు సంవత్సరాల క్రిందట తన భర్త తనను వ్యతిరేకించటంతోనే జరిగింది. అంతే, ఇక ఈ 32 ఏళ్ళ మహిళా ఇంజనీర్ తాను చూస్తున్న బూతు ఫిల్ముల్లోని లైంగిక, భావోద్రేక ట్రిక్కులు నేర్చుకొని తన కాపరాన్ని చక్కబెట్టుకుందట.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.
English summary
According to China Press, a Singaporean engineer saved her marriage using the "tricks" she learned from porn films, reports Star Online.