•  

పర్ఫెక్ట్ సెక్స్ పార్టనర్ లక్షణాలు ఎలా వుండాలి?

Perfect Sex Partner
 
నాకు సరి అయిన సెక్స్ పార్టనర్ దొరుకుతుందా ? దొరక్క పోతే ఆమెను పట్టుకోవటం ఎలా? భార్య భర్తలు కావాలనుకునే చాలా మంది జంటలకు ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్నే! ఖచ్చితంగా తన సెక్సు జీవితానికి సరిపోయే భాగస్వామి దొరకటం కష్టమైనప్పటికి, చాలా మంది భార్యా భర్తలకు వారికి లేదా వారి భాగస్వామికిగల గుణగణాలు ముందుగానే పూర్తిగా తెలియవు. చక్కటి సెక్స్ పార్టనర్ కనుక దొరికితే, మన మైండ్ లోంచి పెద్ద భారం తీసేసినట్లే! ఇక వారు సరి అయిన వ్యక్తిని ప్రేమిస్తున్నారా లేదా అంటూ మధన పడకుండా పూర్తిగా తాము చేసే లైంగిక చర్యలపైనే శ్రధ్ధ పెట్టగలరు.

ఇక సెక్స్ చేయటానికి సరి అయిన భాగస్వామి ఎవరూ అంటే, ఎత్తు, బరువు, వయసు, ప్రవర్తన, ఎంపికలు మొదలైనవన్ని రెండవ స్ధానమే. అసలు కావలసిందేమంటే....ఆమె లేదా అతడు బెడ్ రూమ్ లో అద్భుతమైన శారీరక చర్యలను లేదా బాడీ కెమిస్ట్రీని ఒకరితో మరి ఒకరు షేర్ చేసుకోడమే! క్లినికల్ ఫిజియాలజిస్ట్, రిలేషన్ షిప్ నిపుణుడు అయిన డా. కీర్తి మిశ్రా మేరకు అసలు పర్ ఫెక్ట్ సెక్స్ పార్టనర్ అనేది ఒకో వ్యక్తికి ఒకో రకంగా వుంటుంది. అయితే సెక్స్ ఆనందానికి అవసరమైన ప్రాధమిక అంశాలు - సెక్స్ పరంగా చురుకుదనం, పడకలో వివిధ రకాల భంగిమలపై ఆసక్తి, ఆరోగ్యవంతంగా ఉండటం అనేవి ప్రధానం. చాలామంది జంటలు ఈ రోజుల్లో, తమ గుణ గణాలను తమ భాగస్వామి గుణ గణాలతో మ్యాచ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ సెక్స్ భాగస్వాములు అవటానికే కృషి చేస్తున్నారు.

చూపులకు బాగా ఉండటమే కాదు. శరీరంలో వేడి, వంటిలో కైపు ప్రధానం. ఒక పర్ఫెక్ట్ సెక్స్ పార్టనర్ కు పైకి కనపడే అంశాలు ఎలా వుండాలో చూద్దాం. మీ పార్టనర్ కు కనుక ఈ గుణగణాలుంటే మీరు ఒక గొప్ప సెక్స్ భాగస్వామని కలిగి వున్నట్లే!

శుభ్రత ప్రధానం. ప్రతి ఒక్కరు తాము శుభ్రంగా వున్న పార్టనర్ తోనే సెక్స్ చేయాలనుకుంటారు. కనుక మంచి శుభ్రత అనేది లైంగిక భాగస్వామ్యంలో అతి ప్రధానం. మీ సెక్స్ పార్టనర్ చక్కగా గోళ్ళు కత్తిరించుకోడం, చక్కటి నునుపైన వెంట్రుకలు లేని శరీరం కలిగి అత్యంత హాయిని గొల్పేదిగా వుండాలి. శరీరంపై అధికంగా వెంట్రుకలుంటే, పూర్తి ఆనందం కొరవడినట్లే. కనుక మీ పార్ట్నర్ శరీర చర్మం మెత్తగా నునుపుగా వుండి మంచి వాసన కూడా ఇస్తోందో లేదో చూడండి. చెడు వాసన ఏదైనప్పటికి సెక్స్ ఆనందం ఇక ముగిసినట్లే.

ఒక చక్కటి సూచన ఏమంటే, సెక్స్ చేసేటపుడు ప్రతి వారికి శుభ్రమైన, ఆరోగ్యకరమైన భాగస్వామి కావాలనే ఉంటుంది. మరింత అధికంగా కూడా లైంగిక చర్య జరపటానికి చూస్తారు. కనుక లైంగిక చర్యకు ముందు శరీరం అపుడే బాత్ రూమ్ షవర్ కిందనుండి వచ్చిందా అన్నట్లు వుండాలి. ఇక సువాసన యిచ్చే సెంట్లు వగైరాలు వాడకం సూచించదగ్గదే అంటారు సెక్స్ స్పెషలిస్ట్ డా. దేవేష్ రాయ్.

ఓరల్ సెక్స్ చేయాలనుకుంటున్నారా? అందులో సమస్యేమీ లేదు. మీకు ఏది ఆనందం కలిగిస్తుందో దానిని ఎటువంటి సందేహం లేకుండా అన్ని రకాలుగాను బెడ్ రూమ్ లో అందించే భాగస్వామి - ఒక అధ్భుతంగా పరిగణించాలి. రొటీన్ గా కాకపోయినా, మీ భాగస్వామి మిమ్మల్ని సంతోష పెట్టటానికిగాను మూడ్ లను బట్టి సౌకర్యాన్ని బట్టి ఓరల్ సెక్స్ అందించేలా వుండాలి. ఓరల్ సెక్స్ కు సాధారణంగా ఎవరూ ఇష్ట పడరు. కాని భాగస్వామి కనీసం మీకు వేడెక్కించటానికి అవసరమైన ట్రిక్కులను ప్రయోగించేలా వుండాలి. ఇక మీకు సెక్స్ లైఫ్ మ్యాజిక్ అందినట్లే.

ఓరల్ సెక్స్ కొరకు ప్రతిసారి మీ పార్టనర్ అడగటం లేదా సూచనలు ఇవ్వటం లాంటి వాటి కోసం వెయిట్ చేయకండి. అదంతా మీ లైంగిక చర్యల్లో ఒక భాగం అయిపోయేలా చూసుకోండి. ఓరల్ సెక్స్ చాలా సురక్షితం. వాస్తవ సెక్స్ వలెనే ఆనందించదగ్గది. కనుక దానికి అయిష్టం చూపకండంటారు ఒక సెక్స్ నిపుణుడు, డా. దీపక్ గుప్తా.

English summary
Having an outstanding sex partner takes a huge burden off an individual's mind. It allows them concentrate more on the act, instead of thinking too much about whether they're making love to the right person or not. When it comes to a perfect sex partner, attributes like height, weight, age, behaviour, choices etc take a backseat. What matters is that he/she suits you and shares an amazing chemistry in the bedroom.
Story first published: Saturday, July 30, 2011, 17:08 [IST]

Get Notifications from Telugu Indiansutras