•  

రతి క్రీడలో పైచేయికి పురుషుల తహతహ

Men wants to take upper hand in bedroom
 
జీవితమంతటిలో మాదిరిగానే పడక గదిలో కూడా తన భాగస్వామిపై పైచేయి సాధించాలని పురుషుడు భావిస్తుంటాడు. ముఖ్యంగా రతి క్రీడలో భార్య లేదా ప్రియురాలిని పూర్తిగా సంతృప్తి పరచాలని ప్రతి పురుషుడు ఉవ్విళ్లూతుంటాడు. భాగస్వామిని తాము అనుకున్న రీతిలో సంతృప్తి పరచగలమా అనే ప్రశ్న ప్రతి పురషుడి మెదడును తొలుస్తూ ఉంటుంది. ఇందుకు తనకు తెలిసిన అన్ని రకాల పద్దతులను అవలంభిస్తూ ఆమె ముఖంలో సంతృప్తి కనిపించిందా అని ఆత్రుతగా ఎదురు చూస్తుంటాడు.

తాను చేసిన సెక్స్ భాగస్వామికి పూర్తి సంతృప్తినివ్వలేదని భావిస్తే ఆ పురుషుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనువుతాడని ఓ తాజా సర్వేలో వెల్లడైంది. సెక్స్‌లో పాల్గొన్న మహిళ భావప్రాప్తి చేరుకుని పూర్తి సంతృప్తిని వ్యక్త పరిచేంత వరకు సెక్స్ చేస్తూనే ఉండాలని కోరుకుంటుంది. అలా చేసేటపుడు తమను శృంగారపు అంచుల వరకు తీసుకెళ్లి తీయనైన అనుభూతిని కలిగిస్తాడో అతడే సెక్స్‌లో పూర్తి సామర్థ్యం ఉన్న పురుషునిగా భాగస్వామి భావించి ప్రత్యేకంగా అభిమానిస్తుందని ఈ సర్వేలో పాల్గొన్న మహిళలు అభిప్రాయపడ్డారు.

English summary
Men want to take upper hand in bedroom over his life partner during Sex.
Story first published: Saturday, July 9, 2011, 16:11 [IST]

Get Notifications from Telugu Indiansutras