•  

అది చూస్తే కోరిక కలగడం తప్పా?

Mental Disable
 
ఆడవారిని చూస్తే కోరిక కలగడం సాధారణమే. అందంగా, ఆకర్షణీయంగా ఉన్న యువతుల్ని చూస్తో కోరిక కలగడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే యువతుల బ్రా వంటి వస్తువులు చూస్తే కూడా కోరిక కలుగుతుంది. యువతులు వాడే ఇతర వస్తువులను చూసి కోరిక పడటం, మక్కువ చూపించడం అసాధారణం. ముఖ్యంగా బ్రాలు చూస్తూ ఆనందానికి లోనవుతున్నవారి విషయాన్ని చూస్తే ఆ బ్రాల్లో ఇమిడే స్తనాల కొలతలు, వాటి రూపురేఖలు ఊహించుకుని స్పందించే గుణం కలవారై ఉంటారు.

ఇటువంటి లక్షణాలు ఏ కొద్దిమంది పురుషుల్లోనో ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్ దాటిన యువకుల్లో కొందరు యువతులు వాడే వస్తువులను చూడాలని, తాకాలన్న కోరికలు కలుగుతుంటాయి. ఈ యావ మితిమీరితే వారి మానసిక పరిస్థితిని సాధారణ స్థితిలోకి తీసుక రావాల్సిన అవసరముంటుదని అంటున్నారు సెక్సాలజిస్టులు.

English summary
Sexologists saying that it is not mental disable but not correct that if young will see woman items like Bra.
Story first published: Thursday, July 7, 2011, 15:59 [IST]

Get Notifications from Telugu Indiansutras