•  

ఉరకలేసే సెక్స్ కోసం ఆరు రకాల తిండిపదార్థాలు

6 foods to help you have great Sex
 
సాధారణంగా సెక్స్ అనేది ఒత్తిడి తగ్గిస్తుందంటారు. అది సరైందే. పరస్పర శృంగారంలో జీవితంలోని ఒత్తిళ్ళనుండి కొంత ఊరట కలుగుతుంది. ఒత్తిడినుండి బయటపడటం మాత్రమే కాక, దీర్ఘకాలిక నొప్పులు సైతం దూరం అయి సృజనాత్మకత పెరిగి శక్తి స్దాయి ఉత్తేజితమవుతుందని కూడా కనుగొన్నారు.

మీకు ఎంతో హాయిని, శక్తిని, శారీరక ఉత్తేజాన్ని కలిగించే పని ఏది చేసినా సరే కొన్ని సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళి చిన్నవారైనట్లు భావించేస్తారు. ఈ కారణాలే సెక్సుకు కూడా వర్తిస్తాయి. బహుశా, సాధారణంగా అందరకూ సమర్ధవంతమైన సెక్సు సూత్రాలు తెలిసే వుంటాయి. అయితే, సెక్సు జీవితంలో మరింత ఆనందం కొరకు, ఇక్కడ కొన్ని కామప్రేరిత ఆహారాలు సూచించబడ్డాయి.

- అత్తిపండులో పుష్కలమైన మినరల్స్ అంటే మెగ్నీషియం, మేంగనీస్ మరియు జింక్ లతో పాటు విటమిన్ ఇ కూడా వుంటాయి. ఇవన్నీసెక్సు జీవిత సామర్ధాన్ని అద్భుతంగా పెంచగలవు.

- ఎరుపుగాను, కంటికి ఇంపుగాను కనబడే పుచ్చకాయల్లో సిట్రులిన్ అనే పదార్దం వుంటుంది. ఈ పదార్ధం రక్తనాళాలు రిలాక్స్ అవటానికి అవసరమైన పదార్ధాలను సరఫరా చేస్తుంది. దీని ఫలితం వయాగ్రాకు సమానం.అసలు వయాగ్రా ఏం చేస్తుందంటే - బహుశ మీరు విస్కీ లేదా వైన్ తాగే ఉంటారు. అయతే, ఇవి సంకేతాలివ్వవు. ఒక్క షాంపేన్ బాటిల్ తాగండి - మార్సు గమనించండి. అది వైన్ కంటే కూడా త్వరగా రక్తంలో కలిసిపోతుంది. కనుక అధికంగా తాగకుండా చూసుకోండి. చాలా షాంపేన్లలో రెడ్ వైన్ లో ఏరకమైన యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయో అవే వుంటాయి.

- ఇక ఘాటైన మిరియాలు మీలో మరింత వేడిపుట్టించగలవు. అంతేకాదు, వాంఛను ఉధృతం చేస్తాయి. బుగ్గల్లో ఎర్రదనం, నాలిక, ముద్దులు కోరే పెదాలు తడబడటం వచ్చేస్తుంది. అంతేకాదు శరీరంలో సెక్సుకు అవసరమైన వేడి పుడుతుంది.

- ఇక జున్ను లేదా ఛీజ్ - ఇది చాక్ లెట్లకంటే పదిరెట్లు అధికంగా ఎండోర్ఫిన్స్ ను రిలీస్ చేస్తుంది. చక్కటి మూడ్ ఇచ్చేస్తుంది. సాధారణంగా మంచి సెక్స్ చేయాలంటే భాగస్వామికి ఒక చాక్లెట్ ఇచ్చేస్తాం. ఇదంతా ఆకర్షించటానికి. దీనిలోని కామప్రేరిత పదార్ధం రెండు రసాయనాలను కలిగి వుంది. వాటిలో ఒకటి ట్రిప్టోఫాన్- ఇది కామోద్రేకాన్ని కలిగించే బ్రెయిన్ కెమికల్ సెరోటిన్ను అందిస్తుంది. రెండోది - ఫెనీధైలమైన్, ఇది ఉత్ప్రేరకంగా పని చేస్తుంది.

ఈవిధంగా, మనం తీసుకొనే ఆహారం మన సెక్సు జీవితంపై ప్రభావిస్తుంది. కాబట్టి అవసరం మేరకు ఆహారవినియోగం మంచి ఫలితాలనిస్తుందనటంలో సందేహం లేదు.

English summary
Chocolate has been your trusted friend when it comes to having a great sex.You just need to maintain the bond. Its aphrodisiac property has been ascribed to two chemicals. One, tryptophan, which is the building block of serotonin, a brain chemical involved in sexual arousal. And two, phenylalanine, a stimulant.
Story first published: Friday, July 15, 2011, 13:33 [IST]

Get Notifications from Telugu Indiansutras