శృంగారంలో గ్రామీణ మహిళలకు ఎక్కువ అవగాహన ఉంటుందా, పట్టణ మహిళలకు ఎక్కువ అవగాహన ఉంటుందా అంటే గ్రామీణ మహిళలకే అని సర్వేలు చెబుతున్నాయంట. సాధారణంగా గ్రామీణ ప్రాంత మహిళలకు అన్ని విషయాలపై పెద్దగా అవగాహన ఉండదు. అయితే సెక్సు విషయంలో మాత్రం అందుకు విరుద్దంగా ఉంటుందంట. నగర మహిళలతో పోలిస్తే గ్రామీణ ప్రాంత మహిళలే శృంగారంలో బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఓ సర్వేలో ఓ తేలిందంట. అయితే దీనికి కారణం ఉందంట. గ్రామీణ మహిళలు చేసే వ్యవసాయం తదితర పనుల వల్ల వారి శరీరాలకు తగినంత వ్యాయామం లభిస్తుంది. దీంతో పాటు ఆక్సిజన్ కూడా వారు సమృద్ధిగా పీలుస్తారు. వీరి శరీరం, ప్రాణవాయువు సెక్సులో వారి ఆనందానికి దోహదం చేస్తుందంట.
అంతేకాదు పడక గదిలో గ్రామీణ మహిళలు స్వేచ్ఛగా వ్యవహరిస్తారంట. ఈ కారణంగానే గ్రామీణ మహిళల్లో సెక్సు పట్ల తక్కువ అవగాహన ఉన్నప్పటికీ పడక గదిలో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారంట. అదే నగర మహిళలు మాత్రం సెక్సు పట్ల పూర్తి అవగాహన ఉన్నప్పటికీ ఉద్యోగం, పిల్లలు, నగర జీవితానికి అలవాటు పడిన వాతావరం తదితర కారణాల దృష్ట్యా వారు సెక్సులో గ్రామీణ మహిళలంత ఎంజాయ్ చేయరంట.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.