ఎప్పుడైతే రక్తం లింగములోని టిష్యూలనిండా చేరిందో వెంటనే లింగము మొదట వుండే కడరాలు కుంచించుకొని రక్తాన్ని బైటకు వెళ్లకుండా బిగుసుకుంటాయి. స్తంభనం ఎంత ఎక్కువగా ఉంటే అంగం మొదట్లోని కండరాల బిగింపు అంత ఎక్కువగా ఉంటుంది. ఈ బిగింపు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా రక్త ప్రవాహం తగ్గిపోతుంది. ఇక రెండవది స్తంభించడం. అంగ స్తంభనం పూర్తి కాగానే అంగంలోని స్తంభం కండరాలు సరియైన స్థితిలో ఉన్నట్లైతే ఈ పని ఆటోమెటిక్‌గా జరుగుతుంది. కనుక పూర్తిగా సంతృప్తికరంగా స్తంభన జరగాలంటే అంగంలోని నరాలు సరిగా పని చేయడం జరగాలి.
స్తంభనమంటే కామోద్రేకము వల్ల అంగం ఉబ్బి పొడవు కావడం గట్టి పడటం, రతికి అనుకూలమైన భంగిమలో ఉండటము. అంగములోని సృంజివంటి టిష్యూలలోకి రక్తం ఉధృతంగా చొచ్చుకు వచ్చి అక్కడే ఉండిపోవటం. రతి పూర్తయ్యే వరకు అక్కడి నుండి ఈ రక్తం బయటకు పోకుండా దారులు మూసుకు పోవటమూ కారణంగా అంగం స్తంభించటమూ, గట్టి పడటమూ జరుగుతున్నాయి. అంగం గట్టిపడి బిరుసెక్కగానే అంగములోని స్తంభన కండరాలు అంగాన్ని పొత్తికడుపు వైపుకు బాగా లేవనెత్తుతాయి. అంగంలోని సస్పెన్షరీ లిగమెంట్ పని చేసి లింగం ముందుకు వంగేలా చేస్తుంది. స్త్భనానికి రెండు ముఖ్యాంశాలు ఉన్నాయి. అంగం గట్టిపడటం ఒకటి, అంగమ ముందుకు స్తంభించి నిలవడం. మొదటిది యాంత్రికంగా జరగవలసినది. అంగంలోని టిష్యూలను సడలించేందుకు తగినంత రక్తాన్ని నరాల లోపలికి పంపించడం వల్ల ఈ పని జరుగుతున్నది.