•  

భార్యను సంతృప్తి పర్చకుంటే అంతేనా!

Kamasutra-Romance
 
దాంపత్య జీవితంలో శృంగారానిదే మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా పడకదిలోకి వెళ్లే నవ దంపతుల్లో అనేక సందేహాలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా పురుషుడిలో ఈ సందేహం ఎక్కువగానే ఉంటుంది. తన భార్యను పూర్తిగా సంతృప్తి పరచగలనా అనే సందేహం వారిని వేధిస్తుంది. ఇదే అంశంపై నిర్వహించిన ఒక సర్వేలో దిగ్భ్రాంతికర అంశం వెల్లడైంది. తన భార్యను శృంగారంలో సంతృప్తి పరచలేక పోయిన పక్షంలో తీవ్రమైన మనోవేదనతో పాటు ఒత్తిడికి గురవుతాడని తేలింది.

సాధారణంగా శృంగారంలో సమయంలో భార్య పూర్తి భావప్రాప్తి చెందేంత వరకు భర్త సెక్స్ చేయాలని భావిస్తుంటారట. ఎపుడైతే శృంగారంలో తీయనైన అనుభూతిని కలిగిస్తాడో అలాంటి భర్తనే పూర్తి శక్తిసామర్థ్యాలు ఉన్న భర్తగా మహిళ చూస్తుందట. అంతేకాకుండా, తమ భార్యలు భావప్రాప్తికి చేర్చేందుకు పురుషుడు చాలా కష్టపడతాడని సెక్సాలజిస్టులు చెపుతుంటారు. ఇలా తన భాగస్వామిలో అమితానందాన్ని చూసేంత వరకు విశ్రమించకుండా పురుషులు దాంపత్య సుఖాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తారట.

ఓసారి సెక్స్‌లో విఫలమైనట్టు భావిస్తే తిరిగి తన భాగస్వామిని పూర్తిగా సంతృప్తిపరిచే వరకు ఓ పట్టాన వదలరని ఈ సర్వేలో తేలింది. అదేసమయంలో వివిధ భంగిమల్లో సెక్స్ చేసినా భాగస్వామికి తృప్తి కలగలేదని తెలుసుకున్న పురుషుల్లో కొంతమంది పెడదోవ పడుతున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. తనకు నిజంగా సెక్స్ సామర్థ్యం లేదన్న అనుమానంతో మరో మహిళతో ఈ వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటున్నారని తేలింది.English summary
Husband is disoppoint if he not make satisfied her wife in sex.
Story first published: Sunday, June 5, 2011, 15:11 [IST]

Get Notifications from Telugu Indiansutras