•  

అందమైన మహిళలు అందులోనూ ఫాస్టే!

Beautiful Ladies are very fast in Sex
 
బాగా అందంగా ఉన్న మహిళలు సెక్సులో మాత్రం మహా తెలివిగా ఉంటారంట. అందానికి తెలివి కూడా తోడైతే ఇక ఆ భార్యాభర్తల దాంపత్యం స్వర్గమయమేనంటున్నారు సెక్సాలజిస్టులు. శృంగారంలో పాల్గొనే పురుషుల కంటే.. మహిళల్లోనే చమత్కారం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ప్రధానంగా తమ భార్యలను ఏ విధంగా సంతృప్తి పరచాలని భర్తలు పరితపిస్తారో అలాగే.. భార్యలు కూడా తమ భాగస్వామికి ఏ విధంగా సహకరిస్తే పూర్తి సంతృప్తి చెందుతారో తెలుసుకునేందు అధిక ఉత్సుకత చూపిస్తుంటారట. ఇందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తారని సర్వేలో తెల్సిందే.

ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసం చేసి మంచి తెలివైన వారిగా ఉండే మహిళల్లో ఈ శృంగారపు చమత్కారాలు ఎక్కువగా ఉంటాయని ఇందులో తేలింది. భాగస్వామి ముభావంగా ఉన్నప్పటికీ, అతడిని ఉత్సాహపరిచి విచారాన్ని మర్చిపోయేలా చేసి మరో లోకంలోకి తీసుకువెళ్లగల సత్తా తెలివిగల మహిళకు ఉన్నట్లు అందులో వెల్లడైంది.

English summary
Beautiful Ladies are very fast in Sex.
Story first published: Friday, June 17, 2011, 16:47 [IST]

Get Notifications from Telugu Indiansutras