యోని శీర్షపు సైజుతో సంబంధం లేదు

Women will satisfy with the act
 
యోని శీర్షపు సైజుతో మహిళల్లో కలిగే కామోద్రేకపు ఉధృతానికి ప్రత్యక్ష సంబంధం లేదు. యోని శీర్షం యోనికి ఎగువ భాగంలో ఉంటుంది. ఇది పురుషుని శిశ్నం వంటిది. ఆకారంలోనూ, అంగ నిర్మాణంలోనూ ఈ రెండింటికీ సంబంధం ఉంది. కామోద్రేక సమయంలో ఈ రెండూ స్తంభిస్తాయి. యోని శీర్షం చిన్నదైనా దానిపై ఒత్తిడి వల్ల గానీ ఒరిపిడి వల్ల గానీ శక్తివంతమైన కామానుభూతి కలుగుతుంది.

కొందరు మహిళలకు గెడ్డాలు, మీసాలు ఉంటాయి. రొమ్ముపై రోమాలుంటాయి. అటువంటి స్త్రీలలో పురుష లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ స్త్రీలకు యోని శీర్షం చాలా పెద్దగా ఉంటుంది. ఈ స్థితిని విరిలిజం అంటారు. ఈ స్త్రీలకు కామానుభూతి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

English summary
There is no link between vagina's related body part size and sexual arousal.
Story first published: Wednesday, May 11, 2011, 17:00 [IST]
Please Wait while comments are loading...