•  

భారీ వక్షోజాలున్న స్త్రీలలో సెక్స్ కోరికలు

Women having heavy Breasts
 
స్త్రీల వక్షోజాలపైనే సాధారణంగా పురుషులు కళ్లు పడుతుంటాయి. భారీ వక్షోజాలపై చూపు తిప్పుకోవడం అంత సులభం కాదంటారు పురుషులు. పలువురు మహిళల్లో భారీ వక్షోజాలను చూస్తుంటాం. ఈ స్తనాలే మగాడి చూపు మరల్చకుండా చేస్తూ పిచ్చెక్కించేలా చేస్తుంది. అయితే, ఇలాంటి భారీ స్తనాలు కలిగిన మహిళల్లో సెక్స్ కోర్కెలు ఎలా ఉంటాయన్న దానిపై ఆసక్తికర చర్చ ఉంది.

సాధారణంగా వక్షోజాలు పెద్దవిగా ఉండే మహిళల్లో సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉంటాయని కొందరు సెక్స్ నిపుణులు చెపుతుంటారు. అయితే, ఇదే కోవకు చెందిన మరికొంతమంది మహిళలల స్తనాల చనుమొనల చర్మం బాగా సెన్సిటివ్‌గా ఉంటుందట. వీటికి తాకడం సెక్స్ స్పందనలు అతివేగంగా కలుగుతాయన్న వాదన ఉంది. అయితే, భారీ స్తనాలు శృంగార స్పర్శకు పెద్దగా స్పందించే గుణం ఉండదనే వాదన కూడా ఉంది. దీనికి ఒక కారణం చెపుతున్నారు. స్తనాల సైజు భారీగా తయారవడంతో చర్మం బాగా సాగినందున కొన్ని నాడీ తంతువులు దెబ్బతిని సున్నితత్వాన్ని కోల్పోతాయని చెపుతున్నారు.

English summary
It is said that sex desire in women, having heavy breasts is more. But some deny that arguement.
Story first published: Friday, May 20, 2011, 16:40 [IST]

Get Notifications from Telugu Indiansutras