వారం రోజుల దాకా నిగ్రహించుకోవడం భర్తకు అసాధ్యమైన విషయంగా తయారవుతుంది. కాని తప్పని పరిస్థితుల్లో అతన్ని నానా క్షోభకు గురిచేయడం కన్నా ఆమె తన చేతితోగానీ, నోటితో గానీ సహాయపడి ఆ బాధను తొలగించడంలో తప్పులేదంట. సాధారణంగా మగవాళ్లు ఇలాంటి సమయాల్లో తమ భార్యల్ని బాధించడానికి యిష్టత చూపరు. కనుక భార్యనే చొరవ తీసుకొని భర్తకు సహాయం అందించాలి. దీనివ్ల్ల దైనందిన సెక్సులో కొంతమార్పు రావడం జరిగి అతనికి గొప్ప అనందమూ, సంతృప్తి కలుగుతాయి.
భర్తకు కామపరమైన సేవ చేయడం ఒక్కటే భార్య కర్తవ్యం కాదు. మరికొన్ని ప్రత్యేక విధులు కూడా ఆమెకు ఉంటాయి. పురిటి ముందు రోజులు, పురిటి తర్వాత రోజులు, బహిష్టు సమయాలు వచ్చినప్పుడు సంధానం ఆచరణ యోగ్యము కాదు, సుఖమూ కాదు. అయినా ఆమె భర్తకు కామపరమైన అవసరం వుంటుంది. కొందరు స్త్రీలు ఏడెనిమిది రోజుల వరకు బహిష్టు స్రావాన్ని విడుదల చేస్తూనే ఉంటారు.