•  

సెక్స్‌లో మహిళకు ఎప్పుడు ఆసహ్యం?

wife did not interested in her Husband
 
సెక్సు ప్రారంభంలో కన్నా మధ్యలోనే స్త్రీ ఎక్కువగా ఉద్రేకం చెందుతుందంట. ప్రియుడు చేసే మర్దన తాడనాధుల్ని భరించలేక ఆమె శరీర లావణ్యం చివుక్కుమంటుంది. కాని క్రమక్రమంగా ఆమెలో ఉద్రేకం విజృంభించి, మర్ధన తాడనాదుల వలన ఆమె శరీరానికి సుఖసంతోషాలు ఎక్కువై ఇక ఇంతటితో రతిని ఆపాలని ఆమె వేడుకుంటుంది. ఇదే సెక్సుకు చివరి పరిస్థితి. అయితే ఇలా సెక్సు అయిపోగానే భర్త గుర్రు పెట్టి నిద్ర పోవడమో, లేచి బయటకు వెళ్లడమో మంచిది కాదు. సెక్సు అయిపోగానే తిరిగి యథాప్రకారం సెక్సు ముందు ఎలా అయితే ప్రణయ చేష్టలు చేశారో తర్వాత కూడా అలాగే చేయాలి.

ఒకవేళ అలాంటి ఓపిక లేనప్పుడు కనీసం సన్నిహిత్యంగా జరిగి లాలనగా మాట్లాడటం చేయాలి. ఇది తెలియని భర్తను ఏ స్త్రీ అయినా అసహ్యించుకుంటుంది. అందులోనూ సంప్రయోగం వల్ల భావప్రాప్తిని పొందని స్త్రీలకు ఈ రకమైన సముదాయింపు చాలా అవసరం. ఆమె సంతృప్తిని పొందే వరకు చేతులతో ప్రేరేపించాలి.

English summary
Woman desires will increases her sexual feeling at the stage of middle but not starting time.
Story first published: Tuesday, May 3, 2011, 16:20 [IST]

Get Notifications from Telugu Indiansutras