వాత్సాయనుడు భారతీయ కామశాస్త్రాల చరిత్ర సంప్రదాయం గురించి తన కామసూత్రాలలో విపులంగా వివరించాడంట. ఈ సృష్టినంతంటినీ సృష్టించిన తర్వాత ప్రజాపతి లక్ష అధ్యాయాలతో ఒక గ్రంథాన్ని వ్రాశాడంట. పురుషార్థాల గూర్చి ఆ గ్రంథం విపులంగా చర్చించింది. మహదేవునకు అనుచరుడైన నంది వెయ్యి అధ్యాాలతో కామశాస్త్రాన్ని ఏర్పరచాడు. ఆ గ్రంథాన్ని ఔద్దాలకు తీసుకుని 590 అధ్యాయాలకు సంక్లిప్త పరచాడు.
అనంతరం పాంచాల దేశస్థుడైన భాబ్రవ్యుడు ఈ గ్రంథాన్ని నూటా యాభై అధ్యాయాలకు క్లుప్తీకరించి ఏడు ప్రకరణలుగా విభజించినాడు. అందులోంచి దత్తకుడు ఆరవ అధికరణమైన వైశేషిక ప్రకరణాన్ని విపులీకరించి పెంచాడని అంటారు.
English summary
Vatsayana wrote a ethic on sex with one lack chapters. He wrote cleared doubts on Sex.