కొన్ని సందర్భాలలో ఇతర స్త్రీలతో తిరుగుతున్నట్టుగా అనుమాన కలిగిన సందర్భాలలో, పెళ్లయి కాపురానికి వచ్చిన తర్వాత కొన్నాళ్లకి రతిపై మానసికంగా జుగుప్స అంకురించడం, పెళ్లికి పూర్వం నుండి ఆమెకు తల్లిదండ్రుల వల్ల కలిగిన శిక్షణ యొక్క ప్రభావం తదితరాలు ఆమెకు అసంతృప్తిని కలిగిస్తాయంట.
స్తీకి దాంపత్య వైషమ్యాలు కలగడానికి ప్రధానంగా సెక్సు కూడా కారణం అవుతుందంట. భర్త సెక్సు జరిపే సమయంలో ఆమెకు భావ ప్రాప్తి కలగకుండానే భర్త సెక్సును పూర్తి చేయడం ప్రధానంగా భార్యకు భర్తపై వ్యతిరేకతో పాటు దాంపత్య జీవితంపై విసుగు చెందడానికి కారణం అవుతుందంట. భార్యకు భర్త చర్యల వల్ల సెక్సులో ఎలాంటి సంతృప్తి కలగకుంటే తీవ్ర అసంతృప్తికి లోనవుతుందంట. అంతేకాకుండా భర్త సెక్సు జరిపేటప్పుడు భార్య సాధక బాధలు పట్టించుకోక పోవడం కూడా విసుగు కలిగిస్తుందంట. సెక్సు జరిపేటప్పుడు ఆమెకు బాధ కలుగుతుందా లేదా అనే విషయాన్ని గమనించాలి. భర్తలాగా శారీరక ఆకర్షణ ఆమెకు లేనప్పుడు భర్త మరెవరిపైనో దృష్టి పెట్టినప్పుడు కూడా అసంతృప్తి కలుగుతుందంట.