•  

మగవాడు ఆప్పుడే నిగ్రహించుకోవాలి

Men should control his Sex desire
 
తన భార్య వివస్త్రయై ఉండగా తాను తొలిసారి కౌగిలించుకున్న సమయంలో, వారి శరీరాలు రెండూ గాఢంగా పెనవేసుకున్న సమయంలో ప్రతి పురుషుడికీ కామోద్రేకం పరాకాష్టకొస్తుందనీ, అప్పుడతను అదుపు తప్పిన ఆవేశానికి లోనవుతాడని మనకు తెలుసు. కానీ ఆప్పుడే అతను నిగ్రహించుకోవాలి. తక్షణం మనస్సును మళ్లించుకొని వెంటనే అతని అంగ పటుత్వం కోల్పోకుండా తప్పించుకొని ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నంలో నిమగ్నుడవ్వాలి. ఆమెలో కలిగే ఆవేశ స్థాయిని మించి అతని ఆవేశం చెలరేగకూడదు.

ఆమె ఆవేశ స్థాయి కన్నా తక్కువ స్థాయిలోనే ఉంటూ, దాన్ని అనుసరించాలే గానీ చివరి దాకా దాన్ని అధిగమించకూడదు. అప్పుడే ముందుగా ఆమె సంతృప్తి పొందగలుగుతుంది. ఆమెతో బాటే అతను కూడా సంతృప్తి పొందగలుగుతాడు.

English summary
Men should control his Sex desire to satisfy his wife.
Story first published: Tuesday, May 24, 2011, 16:22 [IST]

Get Notifications from Telugu Indiansutras