•  

మగవారు సెక్స్ వద్దంటే స్త్రీలు ...

Men say no for Sex when he tired
 
మామూలుగా పురుషులు అలసి పోయినప్పుడు సెక్సుకు పెద్దగా ఆసక్తి చూపరు. అయితే స్త్రీల విషయంలో అందుకు విరుద్ధంగా ఉంటుందంట. స్త్రీలు శారీరకంగా అలసి పోయినప్పుడు సెక్సు కోరికలు ఎక్కువవుతాయంట. ఎక్కువ కాలం వియోగంలో అంటే భర్తకు దూరంగా ఉండి కలిసి నప్పుడు ఆమెలో సెక్సు కోరికలు పెరుగుతాయంట. పురుడు వచ్చిన నెలకు, గర్భాన్ని ధరించిన మొదటి నాలుగు నెలలు, బద్ధకంగా, నిద్రమత్తుగా ఉన్నప్పుడు స్త్రీలలో సెక్సు కోరికలు విచ్చుకుంటాయంట.

జబ్బుపడిన తర్వాత కోలుకుంటున్న సమయంలో, బహిష్టుకు మూడు రోజులు ముందు, మూడు రోజుల తర్వాత, వసంత రుతు కాలంలో, ఉరుములూ, మెరుపులతో వాన వచ్చినప్పుడు స్త్రీలలో కామోద్రేకం అధికంగా ఉంటుందంట.

English summary
Men said no to Sex when he was tired. But woman Sex desires increased if she tired.
Story first published: Tuesday, May 17, 2011, 16:52 [IST]

Get Notifications from Telugu Indiansutras