•  

మగవాళ్లు సిగ్గుపడవద్దంట

Man will not behave like Shame
 
మగవాళ్లు సిగ్గుపడటం మంచిది కాదంట. సిగ్గు ఆడతనాన్ని కలిగిస్తుంది. పురుషుడు ప్రధాత. స్త్రీ గ్రహీత. కాబట్టి అతను ఉల్లంఘించాలి, ఆమె గ్రహించాలని అనేది పద్ధతి. సిగ్గువల మగవాడికి చొరవ పోతుందంట. అదిపోతే అతని మగతనమే పోయినట్టంట. కాబట్టి మగవాలు సిగ్గపడటం మంచిది కాదంట. సిగ్గుకు కారణం జుగుప్స. సాంఘికంగా నిరుపయోగమైన దానిపై జుగుప్స కలుగుతూ వుండటం మానవ ధర్మం.

కొందరి ప్రవర్తన చూసినా కొందరి చేష్టల్ని చూసినా ఈ జుగుప్స కలుగుతుందంట. ప్రమాదకరమైన వాటిమీద, బొత్తిగా నిరర్థకమైన వాటి మీద జుగుప్స కలగడం సహజమేనంట.

English summary
Man will not behave like shame full in Sex.
Story first published: Friday, May 13, 2011, 16:27 [IST]

Get Notifications from Telugu Indiansutras