•  

సెక్స్‌లో అందాల భామల అతి తెలివి

Beautiful Women will act cleverly in Sex
 
అందమైన స్త్రీలు సెక్స్‌లో మహా తెలివిగా వ్యవహరిస్తారని తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. అందానికి తెలివి కూడా తోడైతే ఇక ఆ భార్యాభర్తల దాంపత్యం స్వర్గమేనని ఈ సర్వేలో పాల్గొన్న దంపతులు అభిప్రాయపడ్డారు. లండన్‌కు చెందిన ఒక విద్యా సంస్థ రెండు వేల మంది మగువలపై ఈ సర్వే నిర్వహించింది. శృంగారంలో పాల్గొనే పురుషుల కన్నా మహిళల్లోనే చమత్కారం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ప్రధానంగా తమ భార్యలను ఏ విధంగా సంతృప్తి పరచాలని భర్తలు పరితపిస్తారో అలాగే, భార్యలు కూడా తమ భాగస్వామికి ఏ విధంగా సహకరిస్తే పూర్తి సంతృప్తి చెందుతారో తెలుసుకునేందు అధిక ఉత్సుకత చూపిస్తుంటారట. ఇందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తారని సర్వేలో తేలింది.

ఉన్నత విద్యాభ్యాసం చేసి మంచి తెలివైన వారిగా ఉండే మహిళల్లో ఈ శృంగారపు చమత్కారాలు ఎక్కువగా ఉంటాయని ఇందులో తేలింది. భాగస్వామి ముభావంగా ఉన్నప్పటికీ, అతడిని ఉత్సాహపరిచి విచారాన్ని మర్చిపోయేలా చేసి మరో లోకంలోకి తీసుకువెళ్లగల సత్తా తెలివిగల మహిళకు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

English summary
A survey revealed that beautiful women will act cleverly in during Sex with her partner.
Story first published: Friday, May 27, 2011, 16:49 [IST]

Get Notifications from Telugu Indiansutras