•  

సెక్సును ప్రేరేపించడానికి ముద్దు

Kamasutra-Romance
 
రుచిని ప్రేరేపించి అభిరుచిని పెంపొందింపజేసేది ముద్దు మాత్రమే. ఎన్నో రకాల ముద్దులు ఉన్నప్పటికీ నిజమైన ముద్దు ప్రణయంలో వాడేది కేవలం ఒక్క రకం మాత్రమే. ఉభయులు పెదవుల్ని మేళవింపజేసి చూషిస్తూనో పీడిస్తూనో ఆనందించేది. ఆవిడ ఇవ్వకపోయినా నీ అంత నువ్వే ముద్దు దోచుకోవాలి. అప్పుడు ఆమె ఊరుకోదు తిరగబడుతుంది. కాని అలాంటప్పుడు గులాబి రేకులవంటి ఆ పెదాలను ఆ సమయంలో గట్టిగా కొరకకూడదు. సరసం విరసం కాకూడదు.

ఆమె నునులేత చెంపల్ని ముద్దు పెట్టుకోవడం ద్వారా, ఆమె చనుమొనల్ని గిలిగింతలు పెట్టడం ద్వారా ఆమెను ఉద్రేక పరచవచ్చును. నాభిని, తొడలను ముద్దు పెట్టుకొని ప్రేమానుభూతుల్ని గ్రహించేలా హృదయానికి హత్తుకోవాలి. అలా ముద్దులతో స్త్రీ, పురుషులు సెక్సు కోసం ప్రేరేపించబడుతారు.

English summary
Kiss is play main role is sex. Kiss is encoraging men and women for sex. Only one type of kiss is encoraging, that is lip to lip kiss.
Story first published: Friday, April 15, 2011, 17:53 [IST]

Get Notifications from Telugu Indiansutras