•  

స్కలనం కాకుంటే ఆరోగ్యం వరిస్తుందా?

Sex Activity
 
వీర్య స్కలనం కాకుండా రతిని ఆపివేయడం వలన శరీరం ఆరోగ్యవంతమవుతుందనే విశ్వాసం కొందరిలో ఉంది. ఈ ప్రక్రియకే మేల్ కంటెన్సేస్ అంటారు. దీనివలన ఆరోగ్యం మాటెలా ఉన్నా సంతాన నిరోధం మాత్రం జరుగుతుంది. స్కలనాన్ని ఆపివేస్తే శుక్రవాహికలలోనూ, శుక్రాశయంలోనూ నిలువవున్న వీర్యకణాలు క్రమముగా విచ్ఛిన్నమవుతాయి.

అదీగాక చిరకాలం రతికి దూరమై ఆ తర్వాత తొలిసారి పొందిన వాడి వీర్యములో బొత్తిగా నిస్సత్తువుగా వున్న వీర్యకణాలే కనిపిస్తాయి. అలాగాక సామాన్యంగా రతి అనుభవిస్తున్న వాడి వీర్యములోని కణములు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటాయి.

English summary
Women is very interested in sex in the time of first 4 months of pregnant. It is clarified in Anangaranga book, about when woman will interest on Sex.
Story first published: Tuesday, April 19, 2011, 16:30 [IST]

Get Notifications from Telugu Indiansutras