ఒక వయసు దాటాక రోజూ రతి జరుపుకునేవారిలో ఎక్కువసేపు చేస్తేగానీ స్ఖలనం అయ్యే పరిస్థితి ఉండదు. దీనికి కారణం బీజకోశాల్లో వీర్యం తయారు కావడానికి ఎక్కువ సమయం తీసుకోవడమే. మరీ ముఖ్యంగా కొంతమంది పురుషులు నాలుగైదు రోజులు వ్యాపార, ఉద్యోగ నిమిత్తం క్యాంపులకెళుతుంటారు. ఇటువంటివారు అన్నాళ్లు గ్యాప్ తీసుకుని సెక్స్‌కు ఉపక్రమించగానే నాలుగైదు రోజులుగా తయారై బీజకోశాలలో నిల్వ ఉన్న వీర్యం నాలుగైదు స్ట్రోకులకే స్ఖలనమైపోతుంది. దీంతో చాలామంది పురుషులు ఆ తర్వాత సెక్స్ చేయడానికి ఉపక్రమించరు. ఫలితంగా భాగస్వామిలో అసంతృప్తి నెలకొంటుంది.
నాలుగైదు రోజులపాటు సెక్స్‌కు విరామం ఏర్పడినప్పటికీ, రెండుమూడుసార్లు సెక్స్‌లో పాల్గొనే శక్తి తమలో ఉంటుందన్న సంగతి చాలామంది పురుషులకు తెలియదని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. ఈ విషయం తెలియక చాలామంది డీలా పడిపోతారు. ఒక్కసారికే ఔట్ అయిపోతారు. ఈ పరిస్థితిలో భార్య చొరవ తీసుకుని అతడిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తే రెండవసారి ఎక్కువసేపు సెక్స్ చేయగలుగుతారు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.
It is said that some men will not able to do sex more time. They will disappoint with that. But they can do second time
sex with preparation.