•  

ఎక్కువ సార్లు సెక్సులో పాల్గొంటే నష్టమా?

Kamasutra-Srungaram
 
వారి వారి మానసిక స్థితిని బట్టి సెక్సులో ఎన్నిసార్లు పాల్గొన్నప్పటికీ నష్టం జరుగదని డాక్టర్లు చెబుతున్నారు. సెక్సులో రోజుకు లిమిట్ దాడి పాల్గొంటే శక్తిని కోల్పోతామనే అనుమానం ఉంటుంది. అయితే అలాంటిదేమీ లేదని, వారి వారి మానసిక స్థితి, శక్తిని బట్టి ఎన్నిసార్లు అయినా పాల్గొనవచ్చని చెబుతున్నారు. సెక్స్‌లో పాల్గొన్నందువల్ల బలాన్ని కోల్పోవడం జరుగుతున్నప్పటికీ వారు తినే ఆహారం కూడా ఎనర్జిటిక్‌గా ఉండాలి. పాలు, పెరుగు, పప్పులు, గుడ్లు, వంటి బలవర్థకమైన ఆహారాన్ని తీసుకుని, రోజూ కొంతసేపు వ్యాయామం చేస్తే శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మరింత సమర్థవంతంగా రతిలో పాల్గొనే అవకాశం.

రోజుకి ఎన్నిసార్లయినా సెక్స్‌లో పాల్గొనవచ్చు. అలా పాల్గొన్నా ఎటువంటి నష్టం ఉండదు. అలా అయితేమో చాలామంది రిలాక్సుగా ఫీల్ అవుతారు. మానసిక స్థితినిబట్టి ఎక్కువసార్లు లేదా తక్కువసార్లు సెక్స్‌లో పాల్గొనడం జరుగుతుంది. సెక్స్ ఎంతసేపు చేయవచ్చనేది నిగ్రహశక్తిని బట్టి ఉంటుంది.

English summary
Some people think, they will loss energy with sex. but doctors said Sex energy is strongest energy a man or woman can create within their bodies.
Story first published: Sunday, February 13, 2011, 15:59 [IST]

Get Notifications from Telugu Indiansutras