చిన్న రొమ్ములతో సెక్స్‌పై ప్రభావం?

Kamasutra-Srungaram
 
స్త్రీలలో వక్షోజాలు చిన్నవిగా ఉంటే సెక్స్ కోరికలు తక్కువగా ఉంటాయని భావిస్తుంటారు. అంతేకాదు చిన్న రొమ్ములు కలిగిన స్త్రీతో సెక్స్ సంతృప్తిని ఇవ్వదని చాలా మంది పురుషులు అనుకుంటుంటారు. కానీ ఇది నిజం కాదు. ఆకృతిలో స్త్రీ రొమ్ములు చిన్నవిగా ఉన్నప్పటికీ లైంగిక సామర్థ్యం ఎట్టి పరిస్థితిల్లోనూ తగ్గదు. కామాన్ని రేపే కామనాడులు రొమ్ముల్లో కాక చను మొనలలో అత్యధికంగా ఉంటాయి.

సెక్స్ సమయంలో పురుషుడు చనుమొనలను చూషించిప్పుడు శృంగార నాడులు అలజడికి గురై మోహావేశాన్ని కలిగిస్తాయి. సెక్స్‌కు సన్నద్ధం చేస్తాయి. కానీ కొంతమంది స్త్రీలు తమ వక్షోజ సంపద నిండుగా లేదని బాధపడుతుంటారు. ఈ విషయంలో స్త్రీలు ఆత్మన్యూనతకు లోనయితే ఫిమేల్ ఓరియెంటెడ్ కౌన్సిల్ తీసుకోవడం అవసరమవుతుంది.

Story first published: Monday, January 31, 2011, 19:09 [IST]
Please Wait while comments are loading...