స్త్రీలు శృంగార వస్తువులేనా?

Men think of Women as Sex objects
 
మహిళలను పురుషులు శృంగార వస్తువులుగానే (సెక్స్ ఆబ్జెక్టివ్స్‌గానే) చూస్తారని ఓ అధ్యయనలో తేలింది. శృంగార స్త్రీల బొమ్మలను చూసినట్లుగానే మహిళలను వారు చూస్తారట. బిక్నీలు ధరించిన స్త్రీల బొమ్మలను చూస్తున్న పురుషుల మెదళ్లను పరిశోధకులు స్కాన్ చేసి ఫలితాలను వెల్లడించారు. స్పానర్, స్ర్క్యూడ్రైవర్ వాడిప్పుడు పురుషుడి మెదడులో మెరుపు మెరిసినట్లుగానే స్త్రీల బొమ్మలను చూసేటప్పుడు మెరుస్తాయని ఆ పరిశోధనలో తేలింది.

దుస్తులు ధరించిన స్తీపురుషుల బొమ్మల కన్నా బికినీలు ధరించిన స్త్రీల బొమ్మలను పురుషులు ఎక్కువగా గుర్తు పెట్టుకున్నట్లు ఆ పరిశోధనలో వెల్లడైంది. మహిళా శరీరాలను చూసినప్పుడు యాక్షన్‌లోకి దిగాలన్న ఉత్సాహం పురుషుల మెదళ్లలో జనించడాన్ని కూడా పరిశోధకులు గుర్తించారు.

Story first published: Tuesday, January 11, 2011, 16:32 [IST]
Please Wait while comments are loading...