సెక్స్ పవర్ తగ్గడానికి ఆధునిక జీవనశైలే కారణమంటున్నారు సెక్సాలజిస్టులు. మద్యపానం, ధూమపానం చేసేవారిలో సెక్స్ స్పందనలు అంతగా ఉండవు. అంతేకాదు వ్యాయామం చేయనివారు సైతం సెక్స్‌ను పూర్తి స్థాయిలో అనుభవించలేరు. సెక్స్ పవర్‌ను పెంచే కొన్ని మార్గాలున్నాయి. వాటిలో మొదటిది "సి" విటమిన్ అధికంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం. ఈ విటమిన్ రక్తప్రసరణ వేగవంత చేస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో కోరికను బాగా పెంచుతుంది.
ప్రధాన కొవ్వు తైలాలు కలిగిన ప్రిమ్రోజ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, బోరేజ్ ఆయిల్ వినియోగం వల్ల రక్తప్రసరణ పెరిగి సెక్స్ కోరిక కట్టలు తెంచుకుంటుంది. అలాగే ఒకే సమయంలో చేసే ఉష్ణ, శీతల స్నానాలు స్త్రీలలో మదనతాపాన్ని పెంచుతాయి. వేడినీళ్ల టబ్‌లో 3 నిమిషాలు, చన్నీటి టబ్‌లో ఒక నిమిషం మారుస్తూ స్నానం చేస్తే లైంగికాయవయవాలు ఉత్తజితమవుతాయి. ఒక్కొక్క పర్యాయం అలా మూడుసార్లు చేయాలి. వారానికి మూడు నాలుగు రోజులు ఇలా చేస్తే సెక్స్ భావనల స్థాయి శిఖరానికి చేరుకుంటుందట.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.