•  

ఓరల్ సెక్స్ తో కన్యత్వం పోతుందా

Oral Sex, Virginity & Women
 
కన్యత్వం అనేది సామాజిక నిబంధనే కాని దానికి వాస్తవ అర్థం ఏమిటో ఎవరికి వారే తేల్చుకోవాలి. కన్య అవునా, కాదా అనేది ఎవరికివారు స్పష్టం చేసుకోవాలే కానీ మరెవరో నిర్ణయించేది కాదు. ఓరల్ సెక్స్‌లో కూడా పురుషునితో ఎంతో దగ్గరిగా ఉండాల్సి వస్తుంది. ఓరల్ సెక్స్ ఎప్పుడు, ఎలా చేయాలనుకుంటారనేది ఆయా వ్యక్తులను బట్టి మారిపోతుంటుంది. అయితే అలా ఓరల్ సెక్స్ ద్వారా పురుషునికి బాగా దగ్గరైనప్పుడు అక్కడితోనే ఆగిపోయే అవకాశం ఉంటుందా అనేదే ప్రశ్న. ఓరల్ సెక్స్‌లో తృప్తి పతాక స్థాయికి చేరినపుడు మనసు, శరీరం మరికొంచెం ముందుకు వెళ్లమని మారాం చేస్తాయి. అసలు మనసు లేనివాడితో ఓరల్ సెక్స్ సాధ్యమే కాదంటారు సెక్సాలజిస్టులు.

మనసున్నచోట కౌగలింతలు, ముద్దులు దండిగా ఉంటాయి. అవి మాత్రమే చేస్తే కన్యత్వం పోలేదని అనుకునేవారూ ఉన్నారు. అంగప్రవేశం జరగనంతవరకూ కన్యలే అనుకుని మిగిలిన వాటన్నిటికీ ఓకే చెప్పేవారూ ఉన్నారు. కాబట్టి కన్యత్వానికి ఎవరికివారు తమ స్వంత నిర్వచనాలను ఇచ్చుకుంటుంటారు.

Story first published: Monday, December 20, 2010, 16:51 [IST]

Get Notifications from Telugu Indiansutras