•  

చీకట్లో సెక్స్ పై పురుషులు చిందులు

Srungaram
 
కొంతమంది భార్యలు శృంగారాన్ని చీకటిలో మాత్రమే చేయాలని భర్తలపై ఆంక్షలు పెడుతుంటారు. దీంతో సదరు భర్తలు వారిపై చిందులు వేస్తుంటారు. నిజానికి తన భార్య అందాలను చూసే ఆ సమయాన్ని ఏ భర్త వదులుకునేందుకు సిద్ధంగా ఉండడంటారు సెక్సాలజిస్టులు. సెక్స్ చేస్తున్నప్పుడు స్త్రీలో కలిగే హావభావాలు, సిగ్గు దొంతరలు, చిలిపి చూపులు అవన్నీ పురుషుడిని మరింతగా సెక్స్‌పట్ల ఇష్టాన్ని కలుగజేస్తాయి.

తన భార్య శరీరంలోని ఒంపుసొంపులు చూడాలని, అందులో ఎన్ని నాజూకుతనాలు ఉన్నాయో వెదకాలని చాలామంది మగాళ్లకు ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య సిగ్గు అనేది సెక్స్ లో పనికి రాదు. భర్త మనసును ఎరిగి భార్య కూడా నడుచుకోవాల్సి ఉంటుంది.

Story first published: Friday, December 17, 2010, 16:08 [IST]

Get Notifications from Telugu Indiansutras