•  

ఉల్లిపాయలతో సెక్స్ కోరికలు పెరుగుతాయా?

Kamasutra-Srungaram
 
సెక్స్ కోరికలకు ఉల్లిపాయలకు సంబంధం ఉందని కొందరు అపోహపడుతుంటారు. విపరీతమైన సెక్స్ వాంఛలకు పెద్ద ఉల్లిపాయలే కారణమని విశ్వసించేవారు చాలా మంది ఉన్నట్లు సెక్సాలజిస్టులు చెపుతున్నారు. అందువల్లనే కొంత మంది ఉల్లిపాయలు తినరని అంటుంటారు. అయితే సెక్స్ కోరికలు, ఆలోచనలకు ఉల్లిపాయలకు మధ్య ఏ విధమైన సంబంధం లేదనే విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది.

వయసులో పుట్టే అలజడి, వయసు ప్రభావం మున్నగు అంశాలను బట్టి సెక్స్ కోరికలు ఆధారపడి ఉంటాయంటున్నారు. కొందరు 24 గంటలూ సెక్స్ కోరికలతోనే కాలం గడుపుతారనీ, అటువంటివారు క్రమంగా వారి దృష్టిని మరో అంశంపైకి మరల్చే యత్నం చేయాలంటున్నారు. ఇష్టమైన ఆటలను ఆడటం, ఇష్టమైన సంగీతాన్ని వినడం వంటివి పరిమితికి మించిన సెక్స్ కోర్కెలకు అడ్డుకట్ట వేయగలవు. విద్యార్థులైతే చదువుకునే సమయంలో ఒంటరిగా కాక నలుగురిలో కూర్చుని చదవండి. బిగ్గరగా చదివితే మనసును తొలచేసే సెక్స్ కోరికలు క్రమంగా లోలోన అణగిపోతాయి. శరీరం నియంత్రణలోకి వస్తుంది. ఏకాగ్రత సాధ్యమవుతుంది.

Story first published: Monday, December 27, 2010, 16:44 [IST]

Get Notifications from Telugu Indiansutras