ఇక రెండోస్థానంలో ఉన్న వక్షోజాలను మృదువుగా తాకుతూ ఆమెలో ఎగసిపడే సెక్స్ కోర్కెలను కాస్త పట్టి ఉంచవచ్చు.అదేవిధంగా ఆ తర్వాత నాభీ భాగం, పెదవులు, కాళ్లు, పిరుదలు, తొడలు, నాలుక ఇలా అన్ని భాగాలను స్పృశిస్తే స్త్రీ పరవశం పొందుతుంది. సెక్స్ చేసేటపుడు అనుభవించే చివరి స్థాయికి చేరుకుంటుంది. ఇదంతా ముగిసిన పిదప రతి చేయడానికి ముందు చేయాలి. స్త్రీ పూర్తిగా చివరి దశకు వచ్చిందని తెలిసినప్పుడు అప్పుడు సెక్సు చేయవచ్చు. అప్పుడు ఎంత సమయమైనా స్త్రీకి సంతృప్తి కలుగుతుంది.
కొందరిలో సెక్సు కోరికలు అధికంగా ఉంటాయి. పురుషులలో కన్నా మహిళలో కామవాంఛలు మరీ అధికంగా ఉంటాయి. అలా మహిళల్లో కామవాంఛలు ఎక్కువగా ఉంటే వారిని సంతృప్తి పరచడం మగాడికి చాలా కష్టమైన పని. అయినా వారు ఇంకా సెక్సు చేయమని ఫోర్సు చేస్తుంటారు. మగాడు ఏ ఐదో, పది నిమిషాలో చేయగలడు. కానీ మహిళలకు అది సంతృప్తి ఇవ్వదు. అయితే స్త్రీలలో సెక్సీ భాగాలను సృశించి వారు చివరి దశలో ఉన్నప్పుడు సెక్సు చేయటమే దానికి సరియైన పరిష్కారం. అయితే ఆ సెక్సీ భాగాలు ఏమిటనే విషయంలో అనుమానాలు కలగటం సహజమే. కలువ రేకుల్లాంటి కళ్లు స్త్రీ సెక్సీ భాగాల్లో తొలి స్థానాన్ని ఆక్రమించాయి. కనుక వాటిపై చేతులతో సుతారంగా నిమురుతూ ఆమెను మరో లోకంలోకి తీసుకెళ్లాలి.