•  

సెక్స్ రాత్రుల్లోనే ఎందుకు?

Sex Nights
 
రాత్రుల్లోనే స్త్రీపురుషులు ఎక్కువగా సెక్స్ చేస్తుంటారు. ఎందుకు అనే ప్రశ్నకు సమాధానాలు కూడా ఉన్నాయి. అయితే ఏ వేళలో సెక్స్ ఆనందదాయకంగా ఉంటుందనే ప్రశ్న ఉదయించవచ్చు. సెక్స్ కు మనసు ముఖ్యం కాని సమయం కాదంటారు చాలా మంది. రాత్రివేళ ఏకాంత సమయం, చక్కని పడకగది వాతావరణం సెక్సీ మూడ్‌ని పెంచుతుంది. ఆ విషయంలో ఆడ, మగ అభిప్రాయం ఒక్కటే. ఒకవేళ రాత్రి కుదరకపోతే వారు కోరుకునే మరో అనుకూల సమయం వేకువజాము.

అంతేకాని మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో సెక్స్‌కి సుముఖత అతి తక్కువ శాతం ఉంది. దీనికి కారణం సెక్స్‌కి మధ్యలో ఎటువంటి అడ్డంకి ఉండకూడదన్నది ఆడ, మగ అభిప్రాయం. ఒకసారి మొదలుపెడితే అది ఎటువంటి ఆటంకం లేకుండా అత్యున్నత స్థాయికి చేరి అనుభవించినప్పుడే బాగుంటుందని, కాబట్టి రాత్రివేళను ఇష్టపడతారన్నది స్పష్టమైన విషయం. పగటి పూట సెక్స్ కు రకరకాల ఆటంకాలు రావచ్చు. మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. దాన్ని నివారించడానికే మనసు రాత్రి వేళల్లో సెక్స్ కు స్తీపురుషులు మక్కువ చూపుతారని అంటారు.

Story first published: Friday, October 8, 2010, 17:12 [IST]

Get Notifications from Telugu Indiansutras