•  

సెక్స్ ఎక్కువగా చేస్తే...

Kamasutra
 
సెక్స్ల లో ఎక్కువగా పాల్గొంటే బలహీనపడితారనే అబిప్రాయం ఉంది. అది నిజం కాదని, అపోహ మాత్రమేనని సెక్సాలిజిస్టులు అంటున్నారు. సెక్స్ ఎక్కువ తక్కువల సంగతి ప్రక్కనపెడితే సెక్స్‌లో పాల్గొనకపోవడం వల్ల నష్టాలే అధికం. మానసిక, శారీరక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. సెక్స్‌లో పాల్గొనకుండావుంటే ఆరోగ్యం బావుంటుందనీ, శరీరంలోని శక్తి పెరుగుతుందని చాలామంది మగాళ్లు అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు.

సెక్స్ కోర్కెలు కలగటం సహజం. ఆ కోర్కెలను బలవంతంగా అదిమిపెట్టడం వల్ల మానసికంగా చిక్కులు తలెత్తుతాయి. దీనివలన నిద్ర తగ్గిపోతుంది. చికాకు పెరుగుతుంది. తెలియని ఆదుర్దా వెంటాడి వేధిస్తుంది. కుదురుగా ఒకచోట కూచోలేరు. చేసే పనిపై పట్టు సాధించలేరు. మొత్తమ్మీద తెలియని వేదన మనస్సును పట్టి పీడిస్తుంది. ఇదంతా మనస్సులో సెక్స్ కోరిక చేసే అలజడి. సెక్స్ అంగాలకు పనిపెట్టకుండా ఎక్కువకాలం వుండటం వల్ల వాటి పని సామర్థ్యం తగ్గుతుంది.

Story first published: Friday, October 29, 2010, 16:02 [IST]

Get Notifications from Telugu Indiansutras