ఒకవేళ ప్రత్యేకించి కొన్ని భాగాలపై చేతులేయవద్దు అనంటే కొన్నాళ్లు ఓపికపట్టి, ఆ అనుభూతిలో ఉండే తృప్తిని తెలియజెప్పే పుస్తకాలనో, సినిమాలనో చూపించి మార్గం సుగమం చేసుకోవాలి. సెక్స్ విషయంలో ఒకరికొకరు సహరించుకోవాలి కాని మనస్పర్థలకు పోకూడదు. ఒకరికొకరు అర్థం చేసుకున్నప్పుడే దాంపత్యం సజావుగా సాగుతుంది. ముఖ్యంగా దంపతులిరువురూ కలిసి గడిపే సమయం పెంచుకోవాలి. ఎంత దగ్గరగా మసలితే స్త్రీ అంతగా సెక్స్‌కి సమాయత్తమవుతుంది. అంతేతప్ప నేను కోరుకున్నట్లే ఆమె ఉండాలనీ, నేను అనుకున్నట్లే సెక్స్ జరగాలని రాద్దాంతాలకు పోరాదు. అదేవిధంగా రొటీన్ సెక్స్ భంగిమలకు బదులు అప్పుడప్పుడు కొత్త భంగిమల్లో సెక్స్‌కు ప్రయత్నిస్తే భార్యలో కోర్కె కలుగడం ఖాయమంటున్నారు సెక్సాలజిస్టులు.