సెక్స్ ఏ సమయంలో ఎంజాయ్ ఉంటుందంటే ఒక్కోరు ఒక్కో జవాబు చెబుతారు. ఒకరు రాత్రి అంటే, మరొకరు శృంగారానికి సమయం ఉంటుందా అని పెదవి విరుస్తారు. కానీ రాత్రి ఏకాంత సమయం, చక్కని పడకగది వాతావరణం సెక్సీ మూడ్‌ని తీసుకు రావటంలోనే కాదు. పెంచటంలోనూ ఏమాత్రం తక్కువ ఉండదు. ఆడవారినైతే మరీ ఎక్కువ మూడ్ లోకి తీసుకు రావటానికి ఏకాంత సమయం చాలా ఉపయోగపడుతుంది. ఐతే మగ అభిప్రాయం కూడా ఇదే.రాత్రి ఐనా, తెల్లవారు ఐనా ఏకాంతం ముఖ్యమనే విషయం తెలుసుకోవాలి.ఐతే మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో సెక్సు పట్ల ఆడవారైనా, మగవారైనా అంత మక్కువ చూపరు. చూపించినా చాలా తక్కువ మంది ఉంటారు. ఐతే అందులోనూ రాత్రివేళ, వేకువజాము ఐతే మరీ ఎక్కువ మూడ్ వస్తుంది.సెక్స్ లో పాల్గొనే వారికి ఒక కోరిక ఉంటుంది. ఆది ఒకసారి సెక్సు మొదలుపెడితే అది ఎటువంటి ఆటంకం లేకుండా అత్యున్నత స్థాయికి చేరి అనుభవించినప్పుడే బాగుంటుందని, కాబట్టి రాత్రివేళను ఇష్టపడతారన్నది స్పష్టమైన విషయం.