•  

హోమో సెక్సువల్ డిఫరెంటా?

Homo Sexual will not different
 
స్వలింగ సంపర్కాన్ని మన దేశంలో కూడా చట్టబద్దం చేయాలనే డిమాండ్ వస్తోంది. హోమో సెక్సువల్ ప్రవర్తనలో, రూపంలో భిన్నంగా ఉంటాడా అనేది ప్రశ్న. అయితే అటువంటి తేడా ఏమీ ఉండదని నిపుణులు అంటున్నారు. ఈ విషయంపై 50 మంది అమెరికన్లు కచ్చితమైన సమాధానం చెబుతున్నారట. మగవారిని చూసి ఆకర్షితులయ్యే మగవాళ్లు రూపంలోనూ హావభావాల్లోనూ సంపూర్ణంగా మగవారిలా ఉంటారు. కండలు తిరిగిన వారు, క్రీడాకారులు, కళాకారులు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఇలా ఎవరైనా కావచ్చునట. కాబట్టి వ్యక్తి రూపాన్ని, హావభావాలను, వృత్తిని, ప్రవర్తనను బట్టి అతనికి సెక్స్ లో ఎలాంటిది ఇష్టమని చెప్పలేమంటున్నారు. అందువల్ల ఆడ నడక ఉన్న మగవాళ్లను హోమో సెక్సువల్ అని తీసి పారేయడానికి వీలు లేదన్న మాట.

Story first published: Wednesday, September 8, 2010, 17:17 [IST]

Get Notifications from Telugu Indiansutras