కొందరు స్త్రీలు సెక్స్ లో తొలి స్ధాయిలో అనుభూతులు పొందుతారు. యోనిలో ద్రవాలు స్రవిస్తాయి. కానీ క్లైమాక్సికి చేరి సుఖప్రాప్తి పొందలేరు. చాలా మంది స్త్రీలు సెక్స్ లో స్వేచ్చగా పాల్గొనలేరు. వాళ్ళల్లో బిడియాన్ని పోగొట్టాల్సిన రసికత, కమ్యూనికేషన్ స్కిల్స్ అతనిలో ఉండాలి. ఫ్రిజిడిటీ మానసికలోపం మాత్రమే. శారీరక లోపం కాదు. ఆమె మనసుని సెక్స్ పరంగా ట్యూన్ చేసుకుంటే సెక్స్ లో అంతు లేని ఆనందాన్ని అనుభవించవచ్చు.
కొందరు స్త్రీలలో సెక్స్ పై ఆసక్తి ఉండదు. అందుకు చాలా కారణాలు. దీనిని ఫ్రిజిడిటీ అంటారు. ఫిజిడిటీ స్త్రీకి ఎంత ప్రేరేపణ కలిగించినా స్పందన ఉండదు. పైగా విసుగు. సాధారణంగా ఆమెలో సెక్స్ స్పందనలు కలిగితే జననేంధ్రియాల్లో రక్తాధిక్యత పెరుగుతుంది. యోనిలో దేవాలు అధికంగా ఊరుతాయి. యోని కండరాలు వదులై యోని బిగుతు సడలుతుంది. ఫ్రిజిడిటీ రెండు రకాలు. మొదటిది ప్రైమరీ ఫ్రిజిడిటీ. ఈ రకానికి చెందిన స్త్రీ ఎన్నడూ సెక్స్ లో ఆనందించదు. సెకండరీ ఫ్రిజిడిటీ ఉన్న స్తీలు రెండో రకం. ఇటువంటి స్త్రీలకు అప్పుడప్పుడప్పుడు సెక్స్ లో సుఖ ప్రాప్తి కలుగుతుంది.