రతికి ముందు స్త్రీ ఉద్రిక్తత చెందిన అర నిముషంలోనే యోని మార్గంలో ఈ జిగురు పదార్ధం స్రవిస్తుంది. తీవ్ర కామోద్రేకంలో ఆమె యోని మార్గంలోని కండరాలు వదులు అవుతాయి. యోని మార్గం పొడవు పెరుగుతుంది. పురుషాంగ ప్రవేశం తర్వాత ఇంకా కొంచెం మార్గం పెరుగుతుంది. సుఖప్రాప్తి కలిగేటప్పుడు యోని లోపల అలలు అలలుగా కండర సంకోచం ఉంటుంది. ఆ తృప్తిని ఆమె మాటల్లో చెప్పుకోలేదు. అయితే ఆధునిక జీవన శైలిలో అతను ఆమెను ఆ సుఖప్రాప్తి స్ధాయికి తీసుకురాలేకపోతున్నాడు. అదే చాలా సంసారాల్లో స్పర్ధలకు పరోక్షంగా కారణమవుతోంది.
కామోద్రిక్తత కలిగిన స్త్రీలో శరీరం బగా వేడెక్కిన అనుభూతి కలుగుతుంది. సుఖప్రాప్తి పొందిన తర్వాత వేడి తొలగి చల్లబడిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది సముద్రం అలల వంటిదే. అంత సహజమైనదే. స్త్రీలలో సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది. సెక్స్ లో యోని తో పాటు మూత్రకోశం కూడా ఉద్రిక్తత చెందడమే దానికి కారణం. రతి సమయంలో కామోద్రేకం పొందిన స్త్రీలో యోని పెదవులు రక్తాదిక్యతతో ఉబ్బుతాయి. యోని ద్వారం వద్ద బార్తోలియన్ గ్రంధులు జిగురు వంటి పదార్ధాన్ని విడుదల చేసి పురుషాంగ ప్రవేశాన్ని సులభతరం చేస్తాయి.