యువతుల స్వయంతృప్తి భిన్నంగా ఉంటుంది. యువకుడికి అదొక్కటే. ఆమెకు ఎన్నో. యువతుల్లో సెక్స్ ఆలోచనలు కలిగినప్పుడు మర్మావయంపై చేతితో ఒరిపిడి చేసుకుంటారు. యోని శీర్షాన్ని వేలితో ప్రేరేపించుకుంటారు. జననేంద్రియాలలోకి కూడా వేలును పోనిచ్చి ఒరిపిడి కలిగించుకుంటారు. కొందరు వక్షోజాలను ప్రేరేపించుకుని ఆనందపడతారు. ఈ విషయాలను సమరం తన అనేక పుస్తకాల్లో రాశారు. వైద్యశాస్త్ర పరిశోధనల ప్రకార< స్వయంతృప్తి అలవాటు ఉన్నవారు దాంపత్య సంబంధాలలో ఎక్కువ తృప్తిని పొందుతారు. దాంపత్యంలో భర్తకు సహకరించి తగిన తోడ్పాటును అందించి అతడిని రంజింపజేయడమే కాక తామూ ఆనందం పొందుతారు. పెళ్ళికు ముందు సెక్స్ అంబంధాల కంటే ఈ స్వయంతృప్తి మేలైనది. ఆరోగ్యానికి హాని చేయనిది. ఈ విషయాన్ని కొత్త దంపతులు నిజాయితీగా ఒప్పుకుని చక్కటి జోక్స్ వేసుకుని హాయిగా దాంపత్య జీవితాన్ని సాగించవచ్చు.