సెక్స్ లో రింగ రింగ, ఫింగరింగ!

Importance of Fingering in Foreplay
 
రతిలో రొటీన్ నెస్ ఇష్టం ఉండని కొందరు స్త్రీలు కొన్ని ప్రత్యేక రతి భంగిమలను, ఫింగరింగ్ ను ఇష్టపడతారు. స్త్రీలలో సుఖప్రాప్తి అనేది శారీరక మానసిక ఉద్వేగ ఉల్లసాల సమ్మిశ్రితం. సుఖప్రాప్తి అనేది మధురాతి మధురమైనది. మామిడి కంటే తీయనిది, మరుమల్లియ కంటే మత్తైనది. సెక్స్ క్లైమాక్స్ లో కలిగే సుఖప్రాప్తిలో శరీంలోని అణువణును పులకరిస్తుంది. సెక్స్ లో భావప్రాప్తి అనే పదం చాలా పురాతనులు చెప్పినది. భావిప్రాప్తిని సుఖప్రాప్తిగా డాక్టర్ సమరం మార్చివేసి గ్రాంధిక భాష రానివారికి దగ్గరయ్యారు.

ఆమెను సుఖ తీరాలకు చేర్చడంలో ఫింగరింగ్ చాలా ముఖ్యమైనది. కొందరు దీనికి అంగీకరించకపోవచ్చు. కానీ దాని మజా తెలిసిన తర్వాత విడిచిపెట్టరు. పురుషుడి గోళ్ళు పూర్తిగా తీసివేయబడి అతి శుభ్రంగా ఉండాలి. ఆమె ఓ మోసరు మూడ్ లోకి వచ్చిన తర్వాత వేలి యుద్ధం ప్రాంభించాలి. మొదట మెల్లగా తర్వాత మధ్యస్ధంగా ఆ తర్వాత కొంచెం వేగంగా.. ఇలా రెండు నిముషాలు చాలు. ఆ తర్వాత ఇద్దరూ మంచి నీళ్ళు తాగి రిలాక్స్ అయ్యి అసలు యుద్ధం ప్రారంభించవచ్చు.

పురుషుడి కంటె ఆలస్యంగా స్త్రీ సుఖప్రాప్తి పొందుతుంది కాబట్టి ఈ టెక్నిక్ లను నిపుణులు కనిపెట్టి ప్రబోధిస్తున్నారు. ఆమె తృప్తి పడకండానే పురుషుడు స్కలించేసి అలా పక్కకు తిరిగి నిద్రపోతే ఆమె పరిస్ధితి ఏమి కావాలి? దాంపత్య జీవితంలో అసంతృప్తి ఇతరత్రా కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆమెను సంతృప్తిపరచడానికి ఇదివరకే సూచించన ఇతర మార్గాలతో పాటు ఈ ఫింగరింగ్ టెక్నిక్ ను కూడా ప్రయోగించి చూడండి, ఆమె అనుమతితోనే సుమా!

Story first published: Wednesday, June 9, 2010, 16:44 [IST]
Please Wait while comments are loading...