•  

ఇలా సెక్స్ చేసుకుంటే

Tips for ideal intercourse
 
రతిక్రీడలో సంపూర్ణ ఆనందం పొందిన స్త్రీ పురుషులు మరుసటి రోజు వరకు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. సెక్స్ సుఖం చక్కగా అనుభవించిన స్త్రీ పురుషుల చర్మంపై వారు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఒక మంచి నిగారింపు కన్పిస్తుంది. అటువంటి వ్యక్తుల్లో గాభరా కన్పించదు. వాళ్లు నిబ్బరంగా ఉంటారు.

సంభోగం అనేది సమభోగమని, ఇద్దరికీ సమానమైన తృప్తి లభించనప్పుడు అది సంభోగమే కాదని ఇది వరకే తెలుసుకున్నాం. సాధారణంగా పురుషుడు త్వరగా స్కలనం చేసుకోవడం జరుగుతుంది. ఆమెలో కోరిక తారస్ధాయికి చేరినప్పుడు అతను చల్లబడిపోవడం ఆమెకు తీవ్రమైన అసంతృప్తి కలిగిస్తుంది. యవ్వనంలో ఉన్న పురుషుడైతే మరోసారి ప్రయత్నించి ఆమెను మన్మధ సామ్రాజ్యంలో జయించవచ్చు. కానీ నలభైదాటిన వారు పడక గదిలో జాగ్రత్తగా ఉండాలి. ఎంతో ఆత్మ విశ్వాసంతో వ్యవహరించాలి.

ఆమెను సుఖపెట్టడంలో ప్రధాన పాత్ర పురుషుడిదే. అతను ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. ఆమె కూడా అదంతా అతని బాధ్యత అని వళ్లు అప్పజెప్పి పడుకోకూడదు. సరస సంభాషతో అతడిని రెచ్చగొట్టాలి. అతను పొద్దుటి నుంచి వృత్తి ఉద్యోగాల్లో పడిన వత్తడిని మరిచిపోయేలా చేయాలి. ఇద్దరూ కలిసి ఒక మంచి పుస్తకంలోని ఒక చాప్టర్ ను కానీ కొన్ని జోక్స్ కానీ చదవడంతో శృంగార యాత్రకు నాంది పలకాలి. ఇద్దరికీ నచ్చిన సెంట్స్ ను వాడుకోవాలి.

ముఖ్యంగా అతను ఆమెను ఈ రాత్రి తృప్తి పరచగలనా లేదా అన్న టెన్షన్ ను విడిచి పెట్టాలి. దానిని ఒక గేమ్ లా ఆత్మ విశ్వాసంతో మొదలుపెడితే అతను ఆమెను జయించిన తర్వాతే స్కలిస్తాడు. ఆ ఆత్మ విశ్వాసం కలగడానికి ఆమె కూడా కొంత పాత్ర నిర్వహించాల్సి ఉంటుంది. దూకుడుకు అవకాశం తక్కువగా ఉండే భంగిమని మొదట ఎంచుకుని, గట్టిగా శ్వాస పీల్చుతూ నింపాదిగా రంగంలోకి దిగే పురుషుడికి ప్రతి రాత్రీ విజయమే. ప్రయత్నించి చూడండి.

Story first published: Wednesday, March 31, 2010, 16:16 [IST]

Get Notifications from Telugu Indiansutras