•  

పిరుదులపై వాలుజడ విన్యాసాలు

Ladies having the long hair will attract men
 
పురుషుల సాధారణంగా పొడువైన తల వెంట్రుకలు కలిగిన మహిళలను ఎక్కువగా ఇష్టపడుతారు. శృంగారానికి పొడవు జడకు సంబంధం ఏమిటనేది ఆసక్తికరమైన విషయం. పొడవు జడ సుందరి పురుషుడిని కళ్లను కట్టి పడేస్తుంది. శృంగార భావనను ఉద్దీపింపజేస్తుంది. స్త్రీల తలవెంట్రుకల పొడవు అందరిలో ఒకే రకంగా ఉండవు. కొద్ది పురుషులు పొట్టి జడలు వేసుకునే మహిళలను కూడా ఇష్టపడతారు. కానీ ఎక్కువ మంది పురుషులు పిరుదులపై వాలు జడ నాట్యమాడుతుండే స్త్ర్రీల వయ్యారాలను చూసి ముచ్చట పడుతారు. ఎందుకు పురుషులు పొడవు తల వెంట్రుకలు గల స్త్రీలను ఇష్టపడుతారో చూద్దాం-వేడెక్కించే తత్వంసాఫీ లేదా వంకర్లు పోయిన పొడవైన జుట్టు గల స్త్రీలు పురుషుల్లో వేడిని పుట్టిస్తాయి. పురుషుల చూపులను కట్టిపడేయడానికి స్త్రీలకు పొడవైన జుట్టు బాగా ఉపయోగపడుతుంది. మెరుస్తూ, నిగనిగలాడే స్త్రీల జుట్టు పురుషులను క్షణాల్లో ఆకర్షిస్తుంది. తప్పకుండా శృంగారానికి సంబంధించి స్త్రీలలో ప్రత్యేకమైన అందాన్నిచ్చేది జుట్టు కూడా.సంతాన సాఫల్యానికి ప్రతీకదట్టమైన, పొడవైన జుట్టు స్త్రీలలోని సంతాన సాఫల్య స్థాయికి ప్రతీకగా నిలుస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఆరోగ్యకరమైన జుట్టు స్త్రీ శారీరకంగా, మానసికంగా బలమైందనే విషయాన్ని తెలియజేస్తుంది. చురుకుదనానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది.ఫాంటసీప్రతి పరుషుడికి ఫాంటసీ ఉంటుంది. వీడియోలను తిలకించడం ద్వారా, ఊహాలోకాల్లో సంచరించడం ద్వారా ఫాంటసీకి లోనవుతాడు. చాలా మంది పురుషులు తడి వెంట్రుకలను ఇష్టపడుతారు. స్నానం చేసిన తర్వాత స్త్రీ మెడపై, కింది భాగంపై కనిపించే నీటి బిందువులు పురుషుడిలో శృంగార రసాన్ని పండిస్తుంది. రతి క్రీడ చేసే సమయంలో పురుషులు గుర్రం కళ్లాన్ని పట్టుకున్నట్లు స్త్రీల వెంట్రుకలను పట్టుకునే తీరును ఇది ప్రతిబింబిస్తుందని అంటున్నారు.శృంగార ఉద్దీపనముద్దు పెట్టుకునేటప్పుడు పురుషులు స్త్రీల జుట్టుతో ఆడుకుంటారు. జుట్టుతో పురుషులు ఆడుకుంటే స్త్రీలలో శృంగార ఉద్దీపన పెరుగుతుందని కాదు. విరబోసుకున్న స్త్రీల వెంట్రుకల మధ్య పురుషులు మైమరిచి తారట్లాడుతారు. అమితమైన శృంగార ఉద్దీపన పొందడమే కాకుండా అది లైంగిక భాగస్వామిని ఉత్తేజపరుస్తుంది.అందువల్ల స్త్రీలు తమ భాగస్వామి జుట్టు విరబోసుకోవాలని ఆడిగినప్పుడో, వదులుగా వదిలేయాలని చెప్పినప్పుడు నిరాకరించవద్దు. ఇదే సమయంలో కొన్ని సెక్సీ హెయిర్ స్టయిల్స్‌ను ప్రదర్శించి జీవిత భాగస్వామిని ఆనందింపజేయాలి. అందువల్ల కామ ఉద్దీపనకు జుట్టు అత్యంత ప్రాధానమైందనే విషయాన్ని మరిచిపోకూడదు.English summary
Men love women with long hair? Wondering what hair has to do with sex right? Well, the shocking part is, men feel long hair is sexually appealing. The long hair of a woman makes her sensually attractive and appealing tot the eyes of a man. This is why men always prefer women with long hair.
Story first published: Wednesday, August 8, 2012, 11:39 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more