ఈ ప్రశ్నకు సమాధానంగా కొన్ని తగిన కారణాలు పరిశీలించండి.
తన పురుషుడి అహంకారాన్ని తృప్తి పరచేందుకు - మహిళకు రతిలో స్కలనం అయినా, కాకపోయినా రతిక్రీడ బాగా ఆచరిస్తే ఆమె ఎంతో తృప్తి పడుతుంది. అయితే పురుషుడు మాత్రం ఆమెకు స్కలనం అయితేనే ఆమె తృప్తి పడుతుందని భావిస్తాడు. తన పురుషుడి అహంకారాన్ని తృప్తి పరచేందుకు మహిళ తనకు స్కలనం కాకపోయినా అయ్యిందనే అబద్ధం చెప్పేస్తుంది. మహిళకు స్కలనానికి మించిన ఆనందాలు కూడా రతిలో లభిస్తాయి.
అలసి తాము ఒంటరిగా ఉండాలనుకున్నపుడు - మనమంతా పురుషాధిక్యతగల సమాజంలో ఉన్నాం. సెక్స్ అనేది పురుషుడే మొదలు పెడతాడు. మహిళకు ఇష్టం లేకుంటే, అయినప్పటికి ఆమె అతని కొరకు ఒప్పేసుకొని రతి చేస్తుంది. కాని పురుషుడు అధిక సమయం కొనసాగించలేడు. మరి ఇష్టంలేని రతిలో ఆమెకు స్కలనం కాదు. అటువంటపుడు కూడా ఆమె పురుషుడి కొరకు గాను ...అయ్యిందిలే...ఇక లే.. అంటుంది. అసలు విషయం ఆ పార్టనర్ అవతలకు పోతే, తాను ఒంటరిగా విశ్రాంతి తీసుకోవచ్చునని.
అతడు తనను వదలకుండా - మహిళలు రతిలో స్కలనం అయిందని అబద్ధం చెప్పటమే కాదు, అబద్ధపు అరుపులు కూడా అరుస్తారు. తమ పురుషుడు అంగం ప్రవేశం చేస్తేచాలు....అతడి మెప్పు కొరకు అతడు తమనుండి దూరం కాకుండా ఉండటానికి నిజంగాతాము ఆనందపడుతున్నట్లు అబద్ధపు అరుపులు ఆహా...ఓహో ఏం చేశావ్ డార్లింగ్ అంటూ మూలుగుతారు.
పురుషులు, స్త్రీలు ఒక భంగిమలో ఎపుడూ స్కలనం చేసుకోలేరు. కొన్ని భంగిమలలో మహిళకు పురుషుడికంటే ముందుగానే స్కలనం అయిపోతుంది. అయినప్పటికి పురుషుడు తన చర్య కొనసాగిస్తూనే ఉంటాడు. తాను గ్రేట్ ఫీల్ అవటానికి అవసరమైన భంగిమ వేస్తూనే ఉంటాడు. కాని తన పార్టనర్ కు ఆ భంగిమల్లో ఇక స్కలనం కాదని తెలుసుకోలేడు. కనుక ఇక గత్యంతరంలేని మహిళ తనకు స్కలనం కాకున్నా.....బాగా అయ్యింది డార్లింగ్...ఇక లే. అంటుంది.
మహిళలకు ఒకే రతిలో రెండు మూడు సార్లు కూడా స్కలనం చేయవచ్చు. కనుక ప్రతి సారి స్కలనం అవుతుందని పురుషుడు భావిస్తాడు.మహిళకు ఒకసారికిమించి స్కలనం అవ్వాలంటే, పురుషుడికి ఎంతో నైపుణ్యం కావాలి. మరి తన పార్టనర్ మంచిగా భావించాలని మహిళ కొన్నిసార్లు....అయ్యిందిలే...ఇకలే డార్లింగ్ అని అతనిపై సానుభూతి ప్రకటిస్తుంది.
మహిళలకు రతిపట్ల అభధ్రతలుంటాయి. అంటే పురుషులకు ఉండవని కాదు. వారికి దొంగ స్కలనం అసాధ్యం. కాని మహిళలకు తన రతి అభధ్రతలు కప్పి పుచ్చుకోటానికి అబద్ధపు ఆనందం ప్రకటించటం తేలిక.