•  

రోజుకో తీరు....పిల్లతో బేజారు...!

Why Women Like Position On Top?
 
ఎపుడూ ఒకే రకంగా సెక్స్ ఆచరించేవారికి బోర్ కొట్టక మానదు. అందుకే విషయ నిపుణులు రోజుకోతీరు రతి సుఖం వివిధ భంగిమలలో పొందాలని అపుడు ఏ రోజుకారోజు కొత్త ఉత్సహాం పుట్టుకొస్తుందని చెపుతారు. వెరైటీ అంటూ వివిధ రకాల మహిళల రతికోరి రకరకాల సుఖ వ్యాధులు తగిలించుకేనే కంటే, ఒకే మహిళతో వివిధ భంగిమలలో సెక్స్ సుఖం అనుభవించి శాశ్వత ఆనందాన్ని అందుకోండని సెక్సాలజిస్టులు వివరిస్తున్నారు. రతిక్రీడ ఆచరించే సమయంలో పురుషుడు తన ఇష్టాన్నే కాకుండా తన భాగస్వామి ఇష్టాన్ని కూడా తెలుసుకుని రతి జరిపితే అధిక ఆనందం పొందగలరని వీరంటారు. రతిక్రీడ భంగిమలో సాధారణంగా మహిళలు మూడు రకాల భంగిమలను అధికంగా ఇష్టపడతారని వీరంటారు.

రోజుకో భంగిమ చొప్పున రతి జరిపినప్పటికి, ఈ మూడు రకాల రతి భంగిమలను తరచూ ఉపయోగించడం ద్వారా పార్టనర్ ను పూర్తిగా సంతృప్తి పరచడం సాధ్యమవుతుందని వారు పేర్కొంటున్నారు. ఇంటిపని, వంటపని లేదా ఉద్యోగాలతో రోజంతా బాగా అలసిపోయే స్త్రీలు తమ భాగస్వామి తమపై న వుండి జరిపే రతి భంగిమ కోరుకుంటారని వారు చెబుతున్నారు.కామవాంఛ కోరికలు అధికంగా కలిగిన యువతులైతే తామే పైన కూర్చుని సెక్స్ జరుపుతారని, అలాగే తాము వంగి, వెనకవైపు నుంచి అంగప్రవేశం జరుపుతూ పురుషుడు జరిపే రతిచర్యలను బాగా ఇష్టపడతారని చెప్పారు. దీనిపై ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో సైతం ఇదే విషయం తేలింది.మొదటి భంగిమ, సాధారణంగా వాడుకలో వున్న భంగిమ అయిన పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేయడం వలన ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ, సంభాషించుకుంటూ ఆనందం పొందగలమని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు సెక్స్ రాపిడి బలంగా ఉండాలంటూ ముందుకు వంగి వెనుక వైపు నుంచి బలవంతంగా భాగస్వామితో సెక్స్ చేయించుకోవడమే బాగుంటుందని చెబుతున్నారు. సెక్స్ చేసే భంగిమలు ఎన్ని ఉన్నా ఈ మూడింటినే ఎక్కువ ఇష్టపడుతున్నారట.చివరగా జంటలకు ఓ చిట్కా చూడండి.....వృషణాలలో బాగా వేడి కలిగితే వీర్యకణాలు నశించిపోతూంటాయి. ఈ కారణంగానే వృషణాలను శరీర వేడికంటే కూడా తక్కువగా వుండి గాలి బాగా ఆడేలా వేడి తగలకుండా శరీరానికి అంటుకోకుండా వేలాడేలా ప్రకృతి నిర్దేశించింది. వీర్య కణాలు కొద్దిపాటి వేడి వుంటే చాలు నశిస్తాయి. వీర్యకణాలు నశిస్తే, ఇటువంటివారికి అంగ స్తంభనలతోపాటు సంతానం కలగటం కూడా కష్టమవుతుందంటారు పరిశోధకులు.కనుక వీర్యవృధ్ధి కలిగి ఎప్పటికపుడు కామవాంఛ కలిగి అంగస్తంభనలు జరగాలంటే బూడిదగుమ్మడి రసం, అరటిపండు, ములక్కాడలు, ముల్లంగిరసం, వంటివి వేడిని తగ్గించి వీర్యవృధ్ధిని, సాధారణ శారీరక పటుత్వాన్ని కలిగిస్తాయంటారు వైద్య పరిశోధకులు. శరీరానికి కూడా చలువచేసేటందుకు కరుబూజపండు, సొరగింజలు, గుమ్మడిగింజలు, దోసగింజలు కూడా మేలు చేస్తాయి. బూడిద గుమ్మడికాయను హల్వాలా చేసుకుని తింటే బాగా చలువ చేస్తుంది. వీర్యాన్ని వృద్ధి చేస్తుంది.English summary

 For that consent of the both the partners is essential. Rather than going to different people and get .... transmitted diseases, etc. Specialists advise adhering to one partner and observe different positions during the ..... 
 Couple get bored with same type of positions while doing .... Hence rather than doing always in one posture, they should adopt different postures and enjoy differently.
Story first published: Tuesday, June 26, 2012, 15:22 [IST]

Get Notifications from Telugu Indiansutras