1. గుదరతి - నేటి రోజుల్లో వెరైటీ అంటూ చాలామంది జంటలు గుదరతి చేస్తున్నారు. అయితే, ఒక్కసారిగా మీ డార్లింగ్ ను దీనికి గురి చేసి షాక్ ఇవ్వకండి. గుదరతితో ఏ మాత్రం ఉద్రేకపడని మహిళలుంటారు. కనుక బెడ్ లో ఇటువంటి స్త్రీలను పురుషులు గుర్తించి నడచుకోవాలి.
2. గర్భం భయం - పురుషాంగం టచ్ అయిందంటే చాలు గర్భం వచ్చేస్తుందన్న భయం వారికుంటుంది. పురుషులు నిరోధ్ వంటివి లేకుండా రతి చేయాలని ఉవ్విళ్ళూరుతుంటారు. రతిచేసి స్కలన సమయంలో అంగం బయటకు తీసేద్దామని భావిస్తారు. కాని ఈ చర్యలు చాలా సమయాలలో విఫలం అవుతాయి. ఆమె భయాలు నిజమవుతాయి. కనుక పురుషులు సరైన గర్భ నిరోధకతలు పాటించి ఆమెకు ఆనందం కలిగించాలి.
3. రతిలో టాప్ స్ధాయి చేరేముందు మీ భాగస్వామిని బాగా అర్ధం చేసుకోండి. మీ చర్యలు సరికాని సమయంలో చేస్తే ఆమె కొత్త భాగస్వామి అయితే, భయంతో నరకం చూస్తుంది. ఒక పోర్న్ స్టార్ గా నటించటం మానేయండి.
4. పిరీయడ్స్ లో రతి - పిరీయడ్స్ లో రతి వరకు చేస్తే ఆనందమే. కాని పురుషులు ఏ మాత్రం మరింత ముందుకు వెళ్ళి భంగిమలు ఆచరించినా ఆమెకు కష్టమే. అసౌకర్యం భావించి ఇక మరోమారు మీ వైపు చూడదు.
5. ప్రేమలేని రతి - ఏ మాత్రం ప్రేమానురాగాలు లేకుండా బూతు సిన్మా రతిలా ఆచరించకండి. అట్టివి పురుషులు చేయగలరు. కాని మహిళలు ఇష్టపడరు. ముద్దు మురిపాలు లేకుండా బెడ్ లోకి ఎగిరి నేరుగా రతిక్రీడనాచరిస్తే వారు దానిని అసౌకర్యంగా భావించి అసహ్యించుకుంటారు. మహిళలు రతిని ప్రేమకు ముడిపెట్టి ప్రేమలో చివరి పనిగా దాని వద్దకు వస్తారనేది గ్రహించండి.
6. ఆమె భయాలు దూరం చేయండి - ఎప్పటినుండో ఏదో చేసేయాలని భావిస్తూ చేయలేకపోతున్నారా? ఆ భయాలు దూరం చేయండి. మీరు చేసేయాలనుకునేది ఆనందంగా చేసేయండి. తప్పుగా భావించారా? భయం కారణంగా, సరైన సమాచారం లేక లేదా సామాజిక ఒత్తిడివల్లా ఇంతకాలం ఆచరించకుండా అమలులో పెట్టినవి ఒక్కసారికి వదిలేసి ఆనందించండి.
7. ఆమెతో సంభాషించండి - మీ డార్లింగ్ తో ఎప్పటికపుడు డర్టీ మాటలు కొనసాగించండి. మీ సంబంధాలలో ఇది ప్రధాన అంశం. మొట్టమొదటగా చేయాల్సింది కూడాను. గతంలో ఎపుడో మాట్లాడి వుంటారు. కనుక రతి చర్చలు అత్యవసరం. నేడే మరోమారు మొదలు పెట్టేయండి.